న్యూ ఇయర్ వచ్చేసింది. విషెస్ అందరూ చెబుతారు. కానీ ఆదాశర్మ మాత్రం తన స్టైలే వేరని ప్రూవ్ చేసేస్తోంది. కొత్త సంవత్సరానికి విషెస్ చెబుతూనే ఫిట్నెస్ పాఠాలు కూడా నేర్పించేస్తోంది.
'అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త అవకాశాలు అందుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి. పొద్దున చేసిన వర్కవుట్స్ నుంచి కొన్ని బిట్స్ అందిస్తున్నా. దంగల్ సాంగ్ నుంచి స్ఫూర్తి తీసుకున్నా' అంటూ.. ఓ వీడియో పోస్ట్ చేసింది క్షణం బ్యూటీ. కొత్త ఏడాదిలో కూడా ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఎంతగా కష్టపడుతోందో ఈ వీడియోలో కనిపిస్తుంది. రకరకాల వర్కవుట్స్ తో తన ఫిజిక్ ను మెయింటెయిన్ చేయడానికి మరింతగా తీర్చిదిద్దుకోవడానికి ఆదాశర్మ ఎంతగా శ్రమిస్తోందో అర్ధమవుతుంది.
ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్ కావడంతో.. కాసింత ఓపెన్ గానే ఉంది ఆదా శర్మ. ఇండస్ట్రీలో తాను ఎదురుచూస్తున్న బ్రేక్ ని గతేడాది క్షణం మూవీతో అందుకున్న ఆదా.. ఈ ఏడాది మరింతగా తన ట్యాలెంట్ చూపించనుంది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటబోతున్న ఈ భామ అందుకు వీలుగా అన్ని రకాలుగాను ఫిజిక్ లో మార్పుల కోసం బాగా కష్టపడుతోంది. న్యూ ఇయర్ విషెస్ తో పాటే.. ఆదా అందించిన వర్కవుట్స్ వీడియో చాలామందికి స్ఫూర్తి ఇవ్వడం అయితే ఖాయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/