అలా సొంపైన నడుము ఒంపులతో ఫిదా చేయకే ఆదా..!!

Update: 2020-07-22 03:30 GMT
అందాల భామ ఆదా శర్మ. తన అందాలతో సోషల్ మీడియాలో అభిమానుల కడుపు నింపుతోంది. 2008లో బాలీవుడ్ మూవీ '1920'తో సినీ రంగప్రవేశం చేసిన ఆదా.. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమ్మడికి అందాలను వడ్డించడం అంటే చాలా సరదానట. అసలు దాచుకోకుండా చూపించేస్తుంది. ఆదాకి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. రోజుకొక పోజుతో ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తెలుగులో అడపాదడపా సినిమాల్లో కనిపించే ఈ భామ.. ఇక్కడ మాత్రం క్రేజ్ సంపాదించుకోలేక పోయింది. అందుకే ఇప్పటికి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. కానీ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు అభిమానుల గుండెలు పిండేస్తుంది. ఆ మధ్య వరుసగా బికినీ ఫొటోలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది.

ఆదా శర్మ.. 2014లో పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత అడవిశేష్ క్షణం సినిమాలో మెరిసింది. అయితే ఈ అమ్మడుకి ఇంతవరకు సరైనా హిట్ మూవీ పడక పోవటంతో తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినా అదా ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా సోషల్ మీడియాలో తన ఫిగర్ తో అలరిస్తుంది. ముఖ్యంగా కొత్త కొత్త డ్రెస్ లలో అయితే అభిమానులకు కిక్కిస్తోంది. నిరంతరం నెట్టింట సెగలు రేపే భామల్లో ఆదా ఫస్ట్ లైన్లో ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అమ్మడు కళ్ళజోడు పెట్టుకొని గోడమీద చేయిపెట్టిన పోజిచ్చింది. కానీ స్కిన్ షో మాత్రం పక్కా అంటోంది. అలా సొంపైన నడుము ఒంపులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నెట్టింట ఈ ముంబై భామకి ఫాలోయింగ్ కూడా మిలియన్లలో ఉంది. చూస్కోండి మరి.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Tags:    

Similar News