సినిమాల్లో హీరోయిన్లు తెగ వయ్యారాలు ఒలకబోస్తారు. గ్లామరస్ రోల్ అంటే మరీ రెచ్చిపోతారు. ఇక వాళ్లకి కాస్త ప్రాధాన్యత ఉన్న రోల్ వచ్చిందంటే.. అప్ కమింగ్ భామలను అసలు పట్టుకోలేం. అయితే.. గతంలో ఇదంతా ఆన్ స్క్రీన్ వరకే పరిమిమతయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆఫ్ స్క్రీన్ లో కూడా సొగసులను ప్రదర్శనకు పెట్టేస్తున్నారు. తాము ఎక్కడకు వెళ్లినా ఫ్యాషన్ ని వెంట బెట్టుకు వెళ్తున్నారు.
అందులోనూ ముంబై బేస్ అంటే.. ఇక వీళ్ల వయ్యారాలను చూడ్డానికి పక్కనోళ్లు ఇబ్బంది పడాలి తపప్.. చూపించడానికి మాత్రం వీరు ఏ మాత్రం సంకోచించరు. తమిళమ్మాయి అయినా ముంబైలో పెరగడంతో.. ఆదాశర్మ కూడా ఈ కోవకే చెందుతుంది. రీసెంట్ గా ముంబై టు హైద్రాబాద్ ఫ్లైట్ లో వచ్చినపుడు అమ్మడి డ్రస్ ఇది. షార్ట్స్ లో తన వంపులను బాగానే ఎగ్జిబిషన్ పెట్టేసింది. రెండు ఎయిర్ పోర్టుల్లోనూ కుర్రకారు ఈమెను చూసి బాగానే ఎంజాయ్ చేశారు కానీ.. కొంతమంది మాత్రం ఇబ్బంది పడ్డారట. హీరోయిన్ అంటే ఫ్యాషన్ ఓకే కానీ.. మరీ ఈ రేంజ్ లోనా అని కామెంట్స్ గట్టిగానే వినిపించాయి.
అయితే.. బాలీవుడ్ ఇంపోర్టెడ్ ఆదా శర్మ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏ నిమిషంలో, ఎటువైపు నుంచి బ్యూటీకి కేరాఫ్ అడ్రస్ తానే అనిపించేలా తయారయిపోతోంది. ట్రెండ్ ఓకే బేబీ.. కాస్త మిగతావాళ్ల ఫీలింగ్స్ కూడా అర్ధం చేసుకో..