సినీ ఇండస్ట్రీలో అందమైన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరూ మోడలింగ్ నుండి సినీ ఇండస్ట్రీలోకి రావడం కామన్. అందులో అందరికి తెరమీద కనిపించే అవకాశం రాదు. ఒకవేళ వచ్చినా వెనకముందు కావచ్చు. కానీ మోడలింగ్ లో ఉండగానే సినిమా లేదా వెబ్ సిరీస్ ఛాన్స్ వచ్చిందంటే కాస్తయినా అదృష్టం ఉంటుంది. అలాంటి ముద్దుగుమ్మలో ఒకరు జెనిఫర్ పీకినాటో. మహారాష్ట్రకు చెందిన ఈ భామ తెలుగు సినీ ప్రేక్షకులకు కాస్త పరిచయం తక్కువే. కానీ ఆహా అనే ఓటిటిని ఫాలో అయ్యేవారికి మాత్రం పరిచయం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆహా ఓటిటిలో ప్రసారమైన వెబ్ సిరీస్ 'సిన్' తో పరిచయం అయింది జెనిఫర్. మోడల్ గా కెరీర్ సాగిస్తూనే ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
సరైన అవకాశం వస్తే మాత్రం రెచ్చిపోయి అందాలను విందు చేస్తానంటుంది జెనిఫర్. అమ్మడు గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి తక్కువకాలం అవుతుంది. లేదంటే ఈపాటికి స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలిచేదేమో.. అలా మెయింటైన్ చేస్తోంది అమ్మడి శరీరాకృతి. ఒకసారి జెనిఫర్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అర్ధమవుతుంది. అమ్మడు ఎంత బోల్డ్ అనేది. చీరకట్టు నుండి టు పీస్ బికినీ వరకు ఏదైనా సిద్ధమే అంటోంది భామ. సోషల్ మీడియాలో లక్షల ఫాలోయర్స్ కలిగిన జెనిఫర్ ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను ఇంస్టాలో పోస్ట్ చేస్తుంది. ఇటీవల సముద్రతీరంలో బోట్ మీద బికినీలో నిలబడిన పోజు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. లోదుస్తులు లేకుండా కేవలం బికినీ ధరించి నెటిజన్లకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఇక అమ్మడు టాప్ టు బాటమ్ అందాలు బికినీలో మెరిసిపోతున్నాయి. ఇక జెనిఫర్ ప్రైవేట్ వీడియో సాంగ్స్ లో కూడా నటిస్తోంది.