సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు.. స్టార్ హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇప్పటికే సినిమాలతో కూడా తమిళ ఆడియన్స్ ను మెప్పించిన ఐశ్వర్య తాజాగా తన ఫాలోవర్స్ కు ఆరోగ్యం పై శ్రద్ధ కల్పించేందుకు తనవంతు సలహాలు సూచనలు చేస్తోంది.
ఆన్ లైన్ వేదికగా తనకు తెలిసిన యోగా విద్యను ఇతరులకు నేర్పిస్తున్నారు. ఈమె యోగా వీడియోలు నెట్టింట విపరీతమైన ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యోగాను బయటకు వెళ్లి నేర్చుకునే అవకాశం లేదు.. అలాగే బయట యోగ కేంద్రాలు కూడా ఏమి లేవు. కనుక చాలా మంది యోగాను ఆన్ లైన్ ద్వారా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక వారి ఆసక్తి మేరకు ఐశ్వర్య రజినీకాంత్ ఆన్ లైన్ ద్వారా యోగా పాఠాలు చెప్పింది. చాలా మందే ఈమె చెబుతున్న యోగా పాఠాలు వింటున్నట్లుగా అనిపిస్తుంది.