ప్రతీ ఒక్కరికి ఒక్కొదాని పై ఒక్కో పిచ్చి ఉంటుంది. పిచ్చి అంటే ఇక్కడ ఒకదానిపై విపరీతమైన అభిమానం ప్రేమ క్రేజ్ మ్యాడ్నెస్ అన్నమాట. కొంతమందికి పెన్నులు అంటే చాల ఇష్టపడి కొని దాచుకుంటారు. కొందరు గన్నులు కొనుక్కుంటారు. కొందరు జీన్స్ కలెక్షన్ చేస్తారు, కొందరు పుస్తకాలు, కొందరు సన్ గ్లాస్సెస్ ఇలా ఒక్కకొకరు ఒక్కో దానిపై ఎక్కువ ఖర్చు పెడతారు అలానే మన స్టార్లకు కూడా ఇటువంటి పిచ్చిలు కొన్ని ఉన్నాయి. అక్కినేని కుటంబం అంటే అందరకు కామన్ గా ఉన్న ఒక పిచ్చి సినిమా అది కాకుండా ఒక్కొకొకరికి ఒకలాంటి ఇష్టాలు అభిరుచులు ఉన్నాయి అలానే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కు కూడా ఒక ఇష్టం ఉంది.
అఖిల్ కు వాచీలు అన్నా షూస్ అన్నా చాలా ఇష్టమట. బయట దేశాలకు ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉన్న కొత్త బ్రాండ్ వాచ్లు షూస్ కొనేస్తాడట. తన ఇంటిలో ఒక పెద్ద కలెక్షన్ ఉందిట. చాల పాత వాచ్లు దగ్గర నుండి ఇప్పటి మోడ్రన్ వాచ్ లు వరకు అన్నీ రకాల కలెక్షన్లు ఉన్నాయట. అలానే షూస్ అన్న విపరీతమైన మోజు అంటా. అఖిల్ ఒక్కడికే కాదు అతని అన్న నాగ చైతన్య కూడా ఇలానే కార్లు అన్న బైక్ లు అన్న చాల ఇష్టం. మరి నాన్న నాగార్జున గురించి చెప్పేపని లేదు. కింగ్ నాగ్ కు సినిమాలు నిర్మించడం అంటే చాల ఇష్టం అని చాలాసార్లు చెప్పాడు. దానితో పాటు కార్లు అంటే ఎందుకో నాకు చాల ఇష్టం అని చెబుతుంటాడు.
అక్కినేని అఖిల్ ఇప్పుడు తన కెరియర్ పై చాల జాగ్రతలు తీసుకుంటున్నాడు. నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సాంకేతిక పనులు కోసం ఇంటర్నేషనల్ టీమ్ ను రంగంలోకి దించేశారు కూడా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/