నాగార్జున బిజినెస్ మైండ్ సూపర్బ్. 10కోట్లతో ప్రారంభించిన ఓ ప్రాజెక్టును వందల కోట్ల డీల్‌గా మార్చే సత్తా ఉన్న కింగ్ అతడు. అందుకే అతడిని టాలీవుడ్ ప్రముఖులంతా యునిక్ బిజినెస్ మ్యాగ్నెట్‌గా పరిగణిస్తారు. అతడు పట్టిందల్లా బంగారం. పక్కా ప్రణాళికతో బిజినెస్ రన్ చేయడంలో హీరోల్లో ఎవరైనా నాగార్జున తర్వాతే. మాటీవీని స్టార్ యాజమాన్యానికి రూ.2500కోట్లకు అమ్మేశారంటే అది నాగార్జున అండ్ గ్యాంగ్ తెలివితేటలకు నిదర్శనం.
సరైన టైమ్‌లో సరైన టైమింగ్‌తో నిర్ణయం తీసుకుని తెలివైన బిజినెస్ పర్సన్ అనిపించుకున్నారు నాగార్జున. ఇప్పుడు 'మా టీవీ' లేకపోయినా 'మనం టీవీ' వస్తోందిగా అన్న ధీమాతో ఉన్నారు నాగ్. ఇప్పటికే కొత్త టీవీ చానెల్‌కి సంబంధించిన పనులు సీరియస్‌గానే సాగుతున్నాయని టాక్. ప్రొగ్రామింగ్ పనులు సాగుతున్నాయి. ఈనెల 24న లాంచింగ్‌కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట కూడా. అయితే ఈసారి టీవీ చానెల్‌ని వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్నారని వార్తలొచ్చినా హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా కింగ్ ప్రణాళికలు అసాధారణం. పక్కా ప్రొఫెషనల్ ఆయన.