ఆలియా భట్ ఇన్ స్టాగ్రామ్ వెతికితే అక్కడ కొన్ని ఫోటోలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ జైపూర్ పరిసరాల్లో రణతంబోర్ ప్రాంతంలో #2021 NYE ఫ్యామిలీ వెకేషన్ లో ఉంది ఆలియా. అక్కడి నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేయగా వాటిలో ఆలియా కనిపిస్తున్న ఫోటోలు ఎక్స్ క్లూజివ్ అనే చెప్పాలి. ఆ స్మైల్... అద్భుతమైన బ్యాక్‌డ్రాప్.. ఆ దుస్తుల డిజైన్.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. తనతో పాటే ప్రియుడు రణబీర్ కపూర్ ..తన కుటుంబం ఉంది.
ప్రియుడు రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి రణతంబోర్ (రాజస్థాన్) లో విహారయాత్రలో ఉన్న అలియా భట్ బుధవారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆలియా భట్ ఎరుపు రంగు దుస్తులు ప్రత్యేకంగా ఉన్నాయి.. ఆ ఓవర్ కోట్ కాంబినేషన్ టోపీని ధరించి శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న ఆలియా లుక్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆ చిత్రంలో అలియా వెనుక కూర్చున్న వ్యక్తి (ఇంటర్నెట్ రణబీర్ కపూర్ అని భావిస్తుంది) ఎవరో చెప్పాలా? `ఆమె పక్కన ఆర్కే` .. అయినా మీరు రణబీర్ ను ఎందుకు కట్ చేశారు? అంటూ అభిమానులు ఆ పోస్ట్ పై వ్యాఖ్యలు జోడించారు. ఆలియా పోస్ట్ పై మరో వ్యాఖ్య ఇలా ఉంది. ``నేను రణబీర్‌ను చూడగలను`` అన్నాడు. దానికి ఆలియా కౌంటర్ క్యాప్షన్ ఆకర్షించింది. ``అది ఎందుకు? మన ముందు ఏమైనా ఉంటే ... చీర్స్.`` అంటూ చెక్ పెట్టే ప్రయత్నమే చేసింది.
అలియా భట్ కుటుంబం రణబీర్ కపూర్ కుటుంబం ఈ వారం ప్రారంభంలో జైపూర్ వెళ్లారు. వారితో పాటు దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ కూడా రణతంబోర్లో విహారయాత్రలో ఉన్నారు.
కరణ్ జోహార్ పీరియడ్ డ్రామా `తఖ్త్`.. సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి చిత్రీకరణల్లో జాయినవుతూనే.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని ఆలియా పూర్తి చేస్తోంది. `బ్రహ్మాస్త్ర` రిలీజ్ కావాల్సి ఉండగా.. రణబీర్ కపూర్ శంషేర తో బిజీ.