స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెలెక్షన్స్ అండ్ స్టైలింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అతడు అన్నివేళలా అభిమానుల్లో హాట్ డిబేట్ కి కారణమవుతుంటారు. ఇంతకుముందు నిహారిక కొణిదెల వివాహ మహోత్సవంలో అతడి స్టైలిష్ లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. డ్రెస్ సెలెక్షన్ సహా హెయిర్ డిజైనింగ్ ఎంపిక చేసుకున్న షూస్ .. వాచ్ ప్రతిదీ డిబేటే. పెళ్లి వేదిక వద్ద షో స్టాపర్ గా నిలిచారంటే అతిశయోక్తి కాదు.
మెగా ఇంట ఫ్యామిలీ ఫంక్షన్లు ఈవెంట్లలోనూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు బన్ని. ఇప్పుడు మరోసారి అతడి స్టైల్ గురించి యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. `ఇటీవల చావు కబురు చల్లగా` ఈవెంట్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెరీ స్పెషల్ లుక్ తో ప్రత్యక్షమయ్యారు. అతడి స్టైల్ .. హెయిర్ డిజైన్ .. ఎంపిక చేసుకున్న వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ లుక్.. కాంబినేషన్ స్నీకర్ షూస్ ప్రతిదీ వేదిక వద్ద హైలైట్ అయ్యాయి. పొడవాటి గిరజాల జుత్తు.. గుబురు గడ్డంతో పుష్ప లుక్ ఎలివేట్ అయ్యింది అక్కడ.
అలా స్టైల్ గా కాలిపై కాలు వేసుకుని స్మైలిస్తూ కూచున్న బన్నీని పరిశీలిస్తే.. ముఖ్యంగా అతడు ఎంపిక చేసుకున్న ఆ స్నీకర్స్ పై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టమే. ఇది ఇంతకీ ఏ బ్రాండ్ ? అంటే.. బాలెన్సియాగా స్పీడ్ స్నీకర్స్ అని డీకోడ్ చేశాం. ఇంతకీ ఈ బ్రాండ్ ఖరీదు ఎంతో తెలుసా? .. తెలిస్తే షాక్ తింటారు. ఆ స్నీకర్ ధర: - 45 745 USD (అమెరికా డాలర్లు). ఇండియా కరెన్సీలో సుమారు వెళ. 54318 రూపాయలు. బన్ని షూ కోసం పెట్టిన బడ్జెట్ తో బజాజ్ లేదా టీవీఎస్ బ్రాండ్ లో-ఎండ్ బైక్ ఒకటి కొనేయొచ్చు ఈజీగా.