సినిమా కెరీర్ లో హీరోయిన్స్ కి నిజంగా చాలా ఓపిక ఉండాలి అని అంటారు. అంతే కాకుండా చాలా దైర్యంగా జాగ్రత్తగా ఉండలని కూడా సూచనలు ఇస్తుంటారు. ఎవరైనా సరే హీరోయిన్స్ కొత్తలో వచ్చినపుడు ఈ సలహాలు తీసుకుంటూ నెమ్మదిగానే ఉంటారు కానీ ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా కొన్ని సమస్యలు తలనొప్పులు ఎదుర్కోవాల్సిందే. ఆ సమస్యలను తట్టుకోవలన్నా కూడా చాలా ధైర్యం ఉండాలి. అలాంటి సమస్యలను కొందరు లైట్ తీసుకుంటే కొంత మంది గట్టిగా కౌంటర్లు వేస్తుంటారు.
ఆ తరహాలో కెరీర్ ను నడిపిస్తోన్న బ్యూటీ అమలాపాల్ అమ్మడు మొదట్లో చాలా సింపుల్ గా ఉండేది. కానీ ప్రతి సినిమాకి గ్లామర్ డోస్ పెంచుకుంటూ వస్తోంది. సమస్యలు ఎన్ని వచ్చినా స్ట్రాంగ్ గా ఉంటూ కెరీర్ ను ఓ లెవెల్ లో సెట్ చేసుకుంటూ వస్తోంది. ఇక ఆ విషయాలని పక్కన పెడితే.. అమ్మడు ఏ ఫెస్టివల్స్ వచ్చినా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక అమ్మడికి ఇష్టమైన క్రిస్మస్ వేడుకను కూడా చాలా హ్యాపీగా చేసుకుంది.
తనకు ఇష్టమైన పెంపుడు పెట్స్ తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దిగిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రెడ్ డ్రెస్ లో అమలా కొంచెం హాట్ గానే కనిపిస్తోంది. ఇక మరియా అమ్మో జెక్ అండ్ మైనో లతో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ క్రిస్మస్ విషెస్ ని అందించింది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ అమలాపాల్ చాలా స్ట్రాంగ్.. పరిస్థితులు ఎలా ఉన్నా లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది అని మెసేజ్ చేస్తున్నారు.