ఫోటో స్టోరి: అబ్బబ్బా అమలా...

Update: 2017-01-19 17:04 GMT
టాప్ హీరోయిన్ రేస్ లో టాప్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని.. తాజాగా విడాకులకు కూడా సిద్ధమైపోయింది అమలాపాల్. పెళ్లికి ముందు కంటే ఇప్పుడు అమ్మడు చూపించే గ్లామర్ డోస్ బాగా పెరిగిపోతోంది. వెకేషన్స్.. ఫోటోషూట్స్.. ఇలా ఏ ఛాన్స్ దొరికినా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అందాల విందు చేసి పారేస్తోంది.

తాజాగా సౌత్ స్కోప్ మేగజైన్ కోసం అమలాపాల్ ఇచ్చిన పోజ్ చూస్తే మతి పోవాల్సింతే. డిజైనర్ లెహంగా ధరించి.. మత్తెక్కించేలా చూస్తున్న అమల.. ట్రాన్స్ పరెంట్ టాప్ వేసి.. లోపలి దుస్తులు కనిపించేలా డ్రెసింగ్ చేసుకుంది. క్లీవేజ్ తో సహా అందాలన్నీ చూపించేస్తూ తెగ ఆకట్టుకోవడమే కాదు.. ఆర్నమెంట్స్ విషయంలో కాస్త భారీగా ఉండే ట్రైబల్ వేర్ ని ట్రై చేసింది. డిఫరెంట్ గా ఉన్న హెయిర్ స్టైల్.. మోకాళ్ల వరకు పైకి లాగిన లెహంగా.. ఈ ఫోటోవైపు ఎంతసేపు చూసినా తనివి తీరనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కన్నడ.. తమిళ.. మలయాళ భాషల్లో మొత్తం అర డజన్ సినిమాలను రిలీజ్ కి రెడీ చేయనుండగా.. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే కావడమే అసలైన హైలైట్. అందులోనూ ధనుష్‌ విఐపి 2 కీలకమైన సినిమా అనే చెప్పాలి. మరి ఆ సినిమాతో కూడా అబ్బబ్బా అనిపించేస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News