మాస్ మహారాజా రవితేజ - ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అమర్ అక్బర్ అంటోని'. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. సహజంగా శ్రీను వైట్ల సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటాయి. కానీ వరస ఫెయిల్యూర్ల్ ప్రభావమేమో కాస్త రూట్ మార్చినట్టుగా అనిపిస్తోంది ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే.
'అమర్ ఆక్బర్ అంటోని' టైటిల్ ఒక ట్రయాంగిల్ లా డిజైన్ చేసి, ఆంటోని పేరులో ఒక స్పెషల్ సింబల్ పెట్టారు. రాజు రాణి బొమ్మలు - ఒక రింగు - మూడు చోట్ల రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది. రింగు పై 'FIDO' అనే ఇంగ్లీష్ పదం ఉంది. దీనర్థం పెట్ డాగ్. మరో మీనింగ్ ఏంటంటే.. చెల్లని నాణెం(ప్రింటింగ్ లో పొరపాటు జరిగినది). మూడు పేర్లు - మూడు రిటర్న్ గిఫ్ట్ లు - ఒక పెట్ డాగ్ లేదా చెల్లని నాణెం. ఇవి లింకులు. మీకు అర్థం అయింది అర్థం చేసుకోండి.
ఒక వైల్డ్ గెస్ ఏంటంటే.. ఇప్పటి వరకూ రెండు జన్మల స్టోరీలే తెలుగులో వచ్చాయి తెలుగులో ఈసారి శ్రీను వైట్ల మూడు జన్మల స్టోరీ తో వస్తున్నాడేమో.. మాస్ రాజా ట్రిపుల్ ధమాకా! ఏదేమైనా ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే 'అమర్ అక్బర్ ఆంటోని' ఫస్ట్ లుక్ ను అతి త్వరలో రిలీజ్ చేస్తారట.