`గేమ్ ఆఫ్ థ్రోన్స్` ఎప్పటికీ ప్రత్యేకమే. హెచ్ బీవో టీవీ సిరీస్ గా రిలీజ్ అయిన `గేమ్ ఆఫ్ థ్రోన్స్` బీట్ చేయాలని ఓటీటీ సంస్థలెన్నో ప్రయత్నంచి విఫలమయ్యాయి. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే ఏ ఓటీటీ సంస్థ అయినా `గేమ్ ఆఫ్ థ్రోన్స్` టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి.
కానీ ఇప్పటివరకూ బ్రేక్ చేయడం సాధ్యపడలేదు. దీనిలో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇంకాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేసింది. అమెజాన్ ముందున్న ఏకైక లక్ష్యం `గేమ్ ఆఫ్ థ్రోన్స్` ని బీట్ చేయాలన్నది. దీనిలో భాగంగా అప్పట్లో రోసముండ్ పైక్ ప్రధాన పాత్రలో `వీల్ ఆఫ్ టైమ్` అనే వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సిరీస్ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
భారీ బడ్జెట్ కేటాయించి చేసినా `గేమ్ ఆఫ్ థ్రోన్స్` దరిదాపుల్లో కూడా నిలబడలేకపోయింది. అయినా ఆమెజాన్ తన ప్రయత్నం విడిచిపెట్టలేదు. సూపర్ హిట్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్` చిత్రాల `స్పీన్ ఆఫ్ తో వార్ కి రెడీ అయింది. ఇటీవలే స్ర్టీమింగ్ దిగ్గజం `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్..ది రింగ్స్ ఆఫ్` పవర్ టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆకట్టుకునే అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. అమెజాన్ ఎక్కువగా హై ఎండ్ గ్రాఫిక్స్ డెలివిరీ పైనే దృష్టి పెడుతుంది. కానీ డ్రామా మిస్ అవుతుంది. గతంలో కొన్ని వెబ్ సిరీస్ ల్లో అలాంటి తప్పిదాలే దొర్లాయి. కానీ కొత్త సిరీస్ లో `గేమ్ ఆప్ త్రోన్స్` లా ఆసక్తికర డ్రామా హైలైట్ అవుతుంది.
`ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్` పాత్రలు `గేమ్ ఆఫ్ థ్రోన్స్` పాత్రల తరహాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో `గేమ్ ఆఫ్ థ్రోన్స్` పేరిట ఉన్న ఉన్న రికార్డు `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్` బద్దలుకొడుతుందా? అన్న అంచనాలు మొదలయ్యాయి. స్ర్కిప్ట్ లో మేకర్స్ ఎమోషన్ కి పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించినట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. మరి అమెజాన్ ప్రైమ్ వీక్షకుల్ని ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.
`గేమ్ ఆఫ్ థ్రోన్స్` ఫాంటసీ ఎపిక్ జోన్ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఎనిమిది సీజన్లగా రిలీజ్ అయిన `గేమ్ ఆఫ్ థ్రోన్స్ `లో ప్రతీ సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి హై ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తోన్న `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్` మరీ ఆ స్థాయిలో లేకపోయినా రెండవ స్థానంలోనైనా నిలబడుతుందని అంచనాలున్నాయి. మరి రెండవ స్థానంలో నిలబడుతుందా? లేక `గేమ్ ఆఫ్ థ్రోన్స్` నే వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ గా నిలుస్తుందా? అన్నది చూడాలి.
ఈ సిరీస్ సౌత్ లోని అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. తెలుగు..కన్నడం..మలయాళం..తమిళంలో రిలీజ్ అవుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో హాలీవుడ్ సిరీస్ లో ఓటీటీ సంస్థలు అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాయి.
Full View