ఇటీవలి కాలంలో భాజాపా నేతలు టాలీవుడ్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో హీరోలకు గుర్తింపు రావడంతో ప్రత్యేకంగా అభినందనల కార్యక్రమం జరుగుతుంది. నేరుగా నేతలే వచ్చి సెలబ్రిటీల్ని స్టార్ హోటల్స్ వేదికగా కలిసి వెళ్తున్నారు. ఇటీవలే దసపల్లా హోటల్ లో కేంద్ర హోమంత్రి అమిత్ షా-యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భేటి అయ్యారు.
టైగర్ నటించిన 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం కోసమే తారక్ తో భేటి అయినట్లు వెలుగులోకి వచ్చింది. అటుపై యూత్ స్టార్ నితిన్ ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓస్టార్ హోటల్ లో కలిసారు. నడ్డా నితిన్ ని కలవడం ఏంటని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సహా ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి.
నడ్డా భేటీ అవ్వాలనుకున్నది నితిన్ తోనా? నిఖిల్ తోనా? అని చిన్న కన్ ప్యూజన్ ఏర్పడింది. దానిపై నెటి జనులు రకరకాల సందేహాలు వ్యక్తం చేసారు. పేర్లు రెండు ఒకేలా ఉండటంతో నేతలు కంగారు పడటంతో నడ్డా ఇబ్బంది పడ్డారని ప్రచారం సాగింది. అదంతా గతం. తాజాగా హోమంత్రి అమిత్ షా నే నేరుగా యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ తో భేటీ అవ్వాలనుకుంటున్నారు అన్న విషయం వెలుగులోకి వస్తుంది.
తన మనసులో భావాల్ని యంగ్ హీరోతో పంచుకోవాలని షా ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ సంస్కృతిని..కృష్ణతత్వాన్ని వివరించే కథని తెరకెక్కించినందుకు టీమ్ అందర్నీ అభినందించనున్నట్లు భొగట్టా. ఇప్పటికే ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీలో కీలక సభ్యులు..ఆర్ ఎస్ ఎస్ వాదులంతా కార్తికేయ-2ని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
తాజాగా షా ఎంట్రీ తో మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ఏదేమైనా బీజేపీ నేతలు ఇలా వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలతో భేటీ అవ్వడం రాజకీయ దుమారానికి తెర తీస్తుంది. తెలుగు రాష్ర్టాల్లో పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు ఇలా సెలబ్రిటీల్ని టార్గెట్ చేసినట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకక్కిన 'కార్తికేయ-2' ఉత్తరాదిన పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమా గా విడుదలైన హిందీ బాక్సా ఫీస్ నే చిత్రం వసూళ్లతో షేక్ చేసింది. 50 థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఉత్తరాదిన అన్ని రాష్ర్టాల థియేటర్లని ఆక్యుపై చేసింది.
హిందీ హీరోల సినిమాల్ని సైతం పక్కకు నెట్టేసి మరీ తెగబడింది. కృష్ణతత్వాన్ని సినిమా హైలైట్ చేసింది. ఆ రకంగా నిఖిల్ హిందీలో బాగా ఫేమస్ అయ్యాడు. తాజాగా బీజీపీ నేతల ఎంట్రీతో నెట్టింట సంచలనం అవుతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.