* ఆడియన్స్ కానీ టీవీ వ్యూయర్స్ కానీ నవ్వుతూ ఉండే, నవ్విస్తూ ఉండే అనసూయ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, మరి ఎందుకని ఇలాంటి సీరియస్ రొల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు..?
చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, నిజానికి మీరు ఈ క్వశ్చన్ అడిగే వరకు, నాకు కూడా అనిపించలేదు, నేను వరసగా ఇలాంటి సీరియస్ పాత్రలే చేస్తున్నాను. ఏమో నన్ను బిగ్ స్క్రీన్ మీద ఇలా చూడాలని ఆడియన్స్ అనుకుంటున్నారేమో, అందుకే నాకు ఇలాంటి కథలు, ఇలాంటి సీరియస్ రొల్స్ ఎక్కువుగా వస్తున్నాయి అనుకుంటున్నా. ఇది పక్కన పెడితే, మీరు ఈ క్వశ్చన్ ద్వారా సీరియస్ రొల్స్ చేస్తున్నట్లు గుర్తు చేశారు కాబ్బటి, నేను నెక్స్ట్ ఒక సాఫ్ట్ రోల్ చేయడానికి ట్రై చేస్తాను, మరి అలాంటి రోల్ వస్తుందేమో చూడాలి.
* ఎక్కడో ఒక అనిమేషన్ స్టూడియో లో జాబ్ దగ్గర నుంచి ఇంత వరకు వచ్చారు, ఈ జర్నీ లో మీరు నేర్చుకున్నది ఏంటి?
నా గురించి బాగానే రీసెర్చ్ చేశారుగా, ఈ జర్నీ లో నేను చాలా చూసాను, చిన్న చిన్న విషయాలకి అబర్ధాలు చెప్పే, మనషులు నుంచి మోసాలు చేసే వారి వరకు అందరిని చూసాను, నేను ఇక్కడ ఈ పొజిషన్ లో ఉన్న అంటే, నా ప్రతి విజయానికి, నా హార్డ్ వర్క్, నా ఫ్యామిలీ సపోర్ట్ యే కారణం, నేను ఇవాళ పొందిన దానికి నేనే కారణం, నాకు రావాల్సి ఉంది కాబట్టి ఇది నాకు దక్కిందని నేను బలంగా నమ్ముతున్నా, ఈ జర్నీ లో ఇదే నేను నేర్చుకున్న, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని కూడా తెలుసుకున్నా.
* అబర్ధాలు గురించి చెప్పారు కాబ్బటి అడుగుతున్నా, మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా అబర్ధాలు చెప్పాలిసిన పరిస్థితి ఉంటుంది, మరి మీరు ఆ పరిస్థితిని ఎలా హాండెల్ చేస్తుంటారు.
(కొంత షాక్.. కొంత మౌనం) నిజం చెబుతున్నా నేను అసలు అబర్ధాలు దాదాపు చెప్పను, ఒక వేల చెప్పిన పక్క వాళ్ళ లైఫ్ లో ఇబ్బంది వచ్చేంతగా ఉండవు. నేను ఇంట్లో కూడా పార్టీ కి వెళ్తున్న అంటే, పార్టీ కి వెళ్తున్న అనే చెబుతాను, నా పిల్లలని కూడా అబర్ధాలు కి దూరం గానే పెంచుతున్నా.
* ఒక మదర్- ఒక యాంకర్- ఒక హీరోయిన్- ఒక నటి ఇలా చాలా రొల్స్ ఉన్నాయి మీ జీవితంలో, ఇన్ని పనులు ఎలా హాండెల్ చేస్తున్నారు
నన్ను అందరు ఇలా అడుగుతుంటే ఏదోలా ఉంది అండి, మా అమ్మ ఇలానే వర్క్ చేశారు, చాలా మంది చేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత పని ఐనా ఈజీ గా చేయచ్చు, నా ఫ్యామిలీ వల్లే నేను ఇలా హాయిగా నా పని చేసుకుంటున్నా.
* మీ మీద వచ్చే వార్తలు వాళ్ళ మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యో ఛాన్స్ ఉందిగా, అలాంటి పరిస్థితిని ఎలా ఓవర్ కం చేస్తున్నారు
వార్తలు అనడం కంటే రూమర్స్ అనేయండి పర్లేదు(నవ్వులు).. నా మీద వచ్చే రూమర్స్ గురించి మా అయన, మా ఇంట్లో వాళ్లు పాటించుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు.. ఒక వేల ఇంగ్లీష్ లో చదివిన పెద్దగా పాటించుకోరు, నేను మాత్రం ఆ రూమర్స్ కి క్లారిటీ ఇవ్వడానికి నా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుకుంటాను. ఎందుకంటే రాంగ్ న్యూస్ లు వాళ్ళ ప్రొఫెషన్ దెబ్బ తినే అవకాశం ఉండచ్చు, అది నాకు ఇష్టం లేదు.
* కథనం తెర వెనుక కథ ఏంటి..
ఈ కథ చాలా రోజులు ముందే నా దగ్గరకు వచ్చింది, ఈ ప్రాజెక్ట్ లో నేను బాగా నమ్మింది, నిజానికి ఈ ప్రాజెక్ట్ ని ఇంతవరకు తీసుకు వచ్చింది కూడా ధన రాజే. ఐతే నేను ఓ విషయం బాగా నమ్ముతాను, సినిమాలు నిర్మించే ప్రొడక్షన్ హౌసెస్ కి మంచి పేరు ఉంటేనే, రిలీజ్ కష్టాలు లేకుండా సినిమా సాఫి గా రిలీజ్ అవుతుంది. మా కథనం కి ఈ పరిస్థితి ఎదురయింది, కానీ మా ట్రైలర్ బాగుండటం వల్ల మాకు కూడా మంచి థియేటర్స్ దొరికాయి. నా ముందు సినిమాల్లో నా నుంచి వచ్చిన ఎలిమెంట్ అఫ్ సర్ప్రైసెలు కథనం లో చాలా ఉన్నాయి. ఆడియన్స్ మళ్ళీ నన్ను ఆదరిస్తారు అని నమ్ముతున్నా..
* మీ నమ్మకం నిజం అవ్వాలి అని మీ కథనం కథ జనాలకి నచ్చాలని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అల్ ది బెస్ట్..
థాంక్యూ అండి.. తుపాకీ రీడర్స్ అంత నా సినిమాను ఆదిరిస్తారని నమ్ముతున్నా.. థాంక్యూ