జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక టాపిక్ తో నెట్టింట ఉండే అనసూయ ఈసారి తన 'థ్యాంక్యూ బ్రదర్' సినిమా తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో అనసూయ 9 నెలల గర్బవతిగా కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో ఆమె గర్బవతిగా కనిపిస్తుంది. అక్క తమ్ముడు మద్య జరిగే ఆసక్తికర సన్నివేశాల సమాహారంతో ఈ సినిమా రూపొందించినట్లుగా టైటిల్ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సమయంలోనే అనసూయ ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్న నేపథ్యంలో నెట్టింట్లో ఆ లుక్ పై కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు ప్రెగ్నెంట్ అయిన అనసూయ మళ్లీ మూడవ సారి గర్బం దాల్చేందుకు సిద్దంగా ఉందా అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. అందుకు స్పందించిన అనసూయ తల్లి అవ్వడం అనేది చాలా గొప్ప అనుభూతి. మరో సారి ఆ అనుభూతిని ఆ ఆనందంను పొందేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా అనసూయ పేర్కొంది. మాతృత్వంలో ఉన్న గొప్పతనం వల్లే మళ్లీ నేను అమ్మ అవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొంది.
గతంలో గర్బవతిగా ఉన్న సమయంలో పొందిన అనుభూతి మళ్లీ పొందాలని ఉంది అందకే మూడవ సారి ప్రెగ్నెన్సీకి నేను రెడీ అంది. అయితే ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసం అన్నదా లేదంటే నిజంగానే అనసూయ ముందు ముందు మరోసారి గర్బం దాల్చే అవకాశం ఉందా అంటూ నెటిజన్స్ కు డౌటనుమానం కలుగుతోంది.