ఈ మాట ఎవరన్నా అంటే ఈ హాట్ యాంకర్ అభిమానులుకు ఆట్ట్ ట్ అంటూ సెగలు వచ్చేస్తాయేమో కాని.. స్వయంగా ఆమే ఇప్పుడు ఈ డైలాగులు కొడుతోంది. ఒక ప్రక్కన డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతూ.. మరో ప్రక్కన ఫెమినిస్ట్ అంటూ వయొలిన్ వాయిస్తుంటే.. అబ్బే అస్సలు సింక్ అవ్వదు కదూ.
అసలు టివి కార్యక్రమాలకు ఎక్కడి లేని గ్లామర్ టచ్ ను తెచ్చిన ఘనత అంతా కూడా అనసూయకే దక్కుతుంది. ఎందుకంటే అమ్మడు జబర్ దస్త్ కార్యక్రమం కోసం కురచ దుస్తుల్లో రచ్చ చేస్తూ.. వావ్ యాంకర్లంటే ఇంత హాటుగా ఉండాలా అన్నట్లు కొత్త పద్దతిని తీసుకొచ్చింది అనసూయ. అయితే ఆ మధ్యలో గ్లామర్ గురించి జనాలకు చాలా క్లాసులే పీకింది కాని.. చివరకు ఐటెం సాంగ్ మీద ఆధారపడింది. అది పక్కనెడితే.. ఇప్పుడు జాక్పాట్ అనే ప్రొగ్రామ్ తో అలరిస్తున్న అనసూయ.. ఆ ప్రోగ్రామ్ లో రోజురోజుకూ డబుల్ మీనింగ్ మాటల డోస్ పెంచేస్తోంది అంతే. 'కిక్ కావాలంటే మందు పోస్తారా?' అంటూ ఒక పార్టిసిపెంట్ అడిగితే.. అబ్బే కిక్ కోసం అనసూయ సరిపోదా అంటూ ఈమె కౌంటర్ ఇవ్వడం.. కెవ్వు కేకలే కదూ.
కాకపోతే ఈ డబుల్ మీనింగ్ మాటలన్నీ బాగా శృతిమించినట్లు లేవూ? ఏమ్మా అనసూయా?? మనం డిస్కస్ చేసినదానికంటే ఇంకా పెద్ద బూతులు ఆ ప్రోమోలో ఉన్నాయి చూసుకోండి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/