ఫోటో స్టోరి: హాట్ యాంకర్ నాభి సొగసు
నటిగా యాంకర్ గా తెలుగు ఆడియెన్ కి అనసూయ సుపరిచితం. జబర్ధస్త్ ఒక్కో ఎపిసోడ్ కి రూ.2లక్షలు పైగా పారితోషికం అందుకుంటున్న టాప్ యాంకర్ గా పాపులరైంది. పెద్దతెరపై రంగస్థలం రంగమ్మత్తగా ఎంతటి ప్రభాం చూపించిందో తెలిసిందే. ఆ సినిమాలో నటించాక సినీ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది అనసూయ.
మరోవైపు సోషల్ మీడియాల్లోనూ అనసూయ స్పీడ్ తెలిసిందే. ఇటీవల రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. జబర్ధస్త్ రియాలిటీ షో ఇంట్రో సాంగ్ లో అదిరే స్టెప్పులతో అలరిస్తూ ఆడియెన్ ని యంగేజ్ చేస్తున్న అనసూయ స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించిన ప్రతిసారీ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ అనసూయ ఇచ్చిన భంగిమ కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది.
అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. తమిళం మలయాళంలోనూ వరుసగా ప్రాజెక్టులకు సంతకాలు చేస్తూ దూసుకుపోతోంది.