ఫొటోటాక్ : పింక్ లో జబర్దస్త్‌ హాట్‌

Update: 2021-07-09 10:30 GMT
జబర్దస్త్‌ షో తో సుదీర్ఘ కాలంగా ఆకట్టుకుంటూ ఉన్న ముద్దుగుమ్మ అనసూయ వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా తయారు అవుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయ మరింత అందంగా కనిపిస్తుంది కాని ఏమాత్రం ఆమె అందం తగ్గలేదు అంటూ ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు అంటూ ఉంటారు. ఆమె రెగ్యులర్ ఆ షేర్‌ చేసే ఫొటో షూట్‌ మరియు వీడియోలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆమె అందం విషయంలో ఎప్పుడు కూడా విమర్శలు రాలేదు. ఆమె హాట్ ఫొటో షూట్‌ లపై అప్పుడప్పుడు కొందరు కామెంట్స్ చేస్తున్నా ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె అందాలకు ఫిదా అవుతూ ఉంటారు.

రెగ్యులర్ గా అందాల విందు చేసే జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ తాజాగా ఇలా పింక్ సారిలో తన జబర్దస్త్‌ అందంను చూపించింది. ఫొటో షూట్‌ లో సెక్సీ పోజ్ తో పాటు ఆమె స్కిన్‌ టో న్‌ అద్బుతం అంటూ అభిమానులు ఈసారి కూడా కామెంట్స్ చేస్తున్నారు. లైట్‌ పింక్ సారి లో జబర్దస్త్‌ బ్యూటీ అందంను చూసిన ఏ ఒక్కరు కూడా విమర్శలు చేయని విధంగా ఉంది.

జబర్దస్త్‌ తో పాటు ఈమె పలు షో ల్లో కనిపించడంతో పాటు పుష్ప సినిమా లో ఈమె నటిస్తోంది. ఒకటి రెండు వెబ్‌ సిరీస్ లను మరి కొన్ని చిన్నా పెద్ద సినిమాలను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీముఖి ఇంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో సాధ్యం అయినంత ఎక్కువ సమయంను కేటాయిస్తూ ఉంటుంది.
Tags:    

Similar News