టాప్ లేపిన రంగ‌మ్మ‌త్త అలియాస్ అన‌సూయ‌!

Update: 2020-08-04 08:50 GMT
సునామీ వ‌చ్చి మీద ప‌డితే.. పెను తుఫాన్ ఉరుమురిమితే.. రెండూ క‌లిపి ఒకేసారి దూసుకొ‌స్తే ఎలా ఉంట‌ది! ఇదిగో ఇక్క‌డ రంగ‌మ్మ‌త్త వ్య‌వ‌హారం అలానే ఉంది మ‌రి! రంగ‌మ్మ‌త్త అలియాస్ అన‌సూయ ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇటీవ‌ల ఇన్ స్టా వేదిక‌గా ఈ భామ‌ చెల‌రేగుతున్న తీరు చూస్తున్న వారు చెప్పే మాట ఒక‌టే. అన‌సూయ ఏం చేసినా ఉరుము మెరుపు ఒకేసారి మీద ప‌డ్డ‌ట్టే ఉంట‌ది.

గ‌త కొంత‌కాలంగా వేడెక్కించే ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది అన‌సూయ‌. యాంక‌ర్ గా న‌టిగా అన‌సూయ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేందుకు నిరంత‌రం ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని వేడెక్కించే కంటెంట్ ని ఆశ్ర‌యిస్తూనే ఉంది. ఇదిగో ఈ ఫోటోషూట్ ఆ కోవ‌లోనిదే.

అలా టాప్ టు బాట‌మ్ ఒక లుక్కేస్తే యూత్ గింగిరాలు తిర‌గాల్సిందే. వైట్ టాప్ .. డెనిమ్ బాట‌మ్ లో దుమార‌మే ఆ లుక్కు. న‌ట్ట‌న‌డి న‌డుము సొంపులు నాభి కేంద్రం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీట్ ఇస్తున్నాయ్‌. మ్యారీడ్ ఉమెన్ సాహ‌స‌మే అయినా గ్లామ‌ర్ ప్ర‌పంచం జిగిబిగిలో ఇవ‌న్నీ వృత్తిలో భాగ‌మే. సాహ‌సాల రంగుల ప్ర‌పంచంలో సాహ‌సిలా అన‌సూయ దూసుకుపోవ‌డం వెన‌క సీక్రెట్ ఏమిటో ఇప్ప‌టికైనా అర్థ‌మైందా? అయినా ఇలా కుర్ర‌కారును ఇంత‌గా క‌వ్విస్తే క‌ష్ట‌మే. అందుకేనా అడిగినంతా పారితోషికం ఇచ్చి న‌చ్చ‌న‌ట్టు క్యారెక్ట‌ర్ ని రాస్తారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు? ఏమో ఆ లాజిక్కు వెన‌క జిమ్మిక్కు ఏమిటో అన‌సూయ‌నే చెప్పాలి.
Tags:    

Similar News