ఫోటో స్టోరి: ఆండ్రియా సోకులు అదిరే

Update: 2017-04-24 06:48 GMT
యుగానికొక్కడు మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన నటి యాండ్రియా జెరామియా. ఈ భామకు నటనతో పాటు పాటలు పాడ్డంలో కూడా బోలెడంత ప్రావీణ్యం ఉంది. క్రేజీ మూవీస్ ను పట్టేయడంతో పాటే.. తను పాడిన పాటలను సూపర్ హిట్స్ గా మలిచేసే ట్యాలెంట్ యాండ్రియా సొంతం.

అందమైన అందాలు ఈ చిందించే ఈ సింగర్ కం యాక్ట్రెస్.. తన అందాల ప్రదర్శనకు కూడా ఏ మాత్రం వెనకాడదు. ఫోటో షూట్స్ తో పాటు.. సొంతగా కూడా కొన్ని ఫోటోలు దిగి పోస్ట్ చేసేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె షేర్ చేసిన ఫోటో ఒకటి అభిమానులకు నోట మాట రానివ్వడం లేదు. అద్దం ముందు నుంచుని సింగారించుకుంటూ.. ఈ సుందరి ఓ ఫోటో దిగి నెట్ లో పెట్టేసింది. వెనకవైపు స్ట్రాప్స్ తప్ప మరింకేమీ లేకుండా బ్యాక్ అందాలను చూపిస్తున్న ఈ భామ.. అద్దంలోంచి క్లీవేజ్ షోకులను కూడా ఎగ్జిబిట్ చే్సతోంది. ఒకేసారి రెండు యాంగిల్స్ లోంచి ఫ్రంట్ బ్యాంక్ అందాలను కూడా చూపించేలా ప్లాన్ చేసిందంటే.. ఆండ్రియా ట్యాలెంట్ ఏ పాటిదో అర్ధమవుతుంది.

ప్రస్తుతం ఈ సుందరి చేతిలో 10కి పైగా సినిమాలున్నాయి. వీటిలో కమల్ హాసన్ విశ్వరూపం2 కూడా  ఉండగా.. ఈ మూవీ 2017 లోనే విడుదలవుతుందని తాజాగా కమల్ హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News