కుర్రాళ్లు రోగ్స్.. ఇందుకే!

Update: 2018-08-29 16:52 GMT
అస‌లు వ‌ట్టి అమాయ‌కులైన బోయ్స్‌ రోగ్స్ అయ్యేది ఎందుకు? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం పెద్దంత క‌ష్ట‌మేమీ కాదు. ఇదిగో ఈ ఫోటో చూస్తే చాలు ఇట్టే చెప్పేస్తారు. నిగ‌నిగ‌ల దేహ‌శిరుల్ని క‌వ‌ర్ చేసేందుకు ఆచ్ఛాద‌న అవ‌స‌ర‌మా? అని  భావించే మ‌న‌సున్న భామ‌ల‌కు ప‌రిశ్ర‌మ‌లో కొదవే లేదన‌డానికి ఇదిగో ఈవిడే ఎగ్జాంపుల్‌. మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్‌లో బోయ్స్ అంతా ఇలా గ‌తి తప్పుతున్నారంటే దానికి కార‌ణం ఏమై ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాలా?

అస‌లింత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే ఐటెమ్ గాళ్ యాంజెలా క్రిస్లింజ్‌కి. మేనివిరుపుల‌తో కుర్ర‌కారు మ‌తి చెడ‌గొట్టే ఈ అంద‌గ‌త్తె ఏ బ్రెజిల్‌లోనో పుట్టింద‌నుకుంటే పెద్ద పొర‌పాటు. ప‌క్కా ముంబై గాళ్‌. ల‌క్స్ మోడ‌ల్‌గా సుప‌రిచితం. అటుపై భ‌ట్స్ క్యాంప్ తెర‌కెక్కించిన 1921 హార‌ర్ చిత్రంలో న‌టించింది. క‌ర‌ణ్ జోహార్- రోహిత్ శెట్టి జ‌డ్జీలుగా ఉన్న స్టార్ ప్ల‌స్ -ఇండియా రియాలిటీ షోలో దుమ్ము దులిపేసింది. ఆ క్ర‌మంలోనే ఏరికోరి  వెతికి ప‌ట్టుకున్నాడు టాలీవుడ్ స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.

పూరి తెర‌కెక్కించిన రోగ్ చిత్రంలో క‌థానాయిక‌గా అద‌ర‌గొట్టేసింది. ఆ త‌ర్వాత `సైజ్ జీరో` చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించింది. ఛార్మి న‌టించిన `జ్యోతి ల‌క్ష్మి` చిత్రంలోనూ `రాజా రాజా...` సాంగ్‌లో ఒంపుసొంపుల వ‌డ్డ‌న‌ల‌తో మ‌తి చెడగొట్టింది. అందుకే యాంజెలినా త‌న‌కంటూ తెలుగు యూత్‌లో ప్ర‌త్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోగ‌లిగింది. ఇదిగో ఇక్క‌డ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ఈ భామ త‌డాఖా చూపించింది. టాప్ లెస్ ఫోజులో తుక్కు రేగ్గొట్టింది. అస‌లు అందాల్ని క‌ప్పేందుకు ఆచ్ఛాధ‌న అవ‌స‌ర‌మా? అన్న సందేహాన్ని రేకెత్తించిన ఏంజెలినా, వాగు గ‌ట్టున కూచున్న మునీశ్వ‌రిలా కనిపిస్తోంది. అస‌లు ఈ త‌పస్సు ర‌శిక‌రాజాల‌ మ‌న‌సు దోచేందుకా? అన్న‌ట్టే ఉంది క‌దూ?

Click Here For More Photos : Angela Krislinzki
Tags:    

Similar News