ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన ''నువ్వు నేను'' సినిమాతో పరిచయమైన అనిత హస్సానందిని.. ఇప్పుడు పెళ్లయాక అనిత.హెచ్.రెడ్డి గా మారిపోయాక.. ఇప్పటికీ అదే యువరాణి లుక్ తో ఇరగదీస్తోంది. వయస్సు 36 ఏళ్ళయినా కూడా వన్నెతరగని అందం ఆమె సొంతం అనే చెప్పాలి.
అప్పట్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కాకపోతే తెలుగులో పాటు తమిళ్ కన్నడలో వరుసపెట్టి ఒక్కసారే ఆఫర్ లు వచ్చినా అంత పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే తన అదృష్టం టెస్ట్ చేసుకోవడానికి హింది లో కూడా ట్రై చేసి ఏదో అడపదడప సినిమాలు చేస్తుంది. చివరకు బాలీవుడ్ టివి సీరియల్స్ లో సెట్టయిపోయింది. సినిమాలు అంతగా చేతిలో లేకపోయానా.. కేవలం సీరియల్స్ చేసుకుంటూ.. తన ఫిట్నెస్ అందం ఏమి తగ్గించనివ్వలేదు అనిత. దానికి నిదర్శనమే ఈ ఫోటో.
మిర్రర్ లో తనిని తాను చూస్తూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా నీకు అనే ఆమె మనసులో మాట ముఖం లో కనిపిస్తుంది కదూ. మెరూన్ కలర్ డిజైన్ సారీ లో దానికి నప్పే జ్యూయలరీతో ఒక సెల్ఫి తీసుకున్న ఫోటో చూస్తే ఏంటి పిల్ల అప్పటి కన్నా ఇప్పుడే బాగుందే ఈ తీరు అన్నట్లు కుర్రాళ్ళు కళ్లప్పగించేయడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/