తెలుగు సినిమాలలో సైకాలజీపై కథలు రావడం కొంచం అరుదుగానే ఉంటాయి. కొన్ని సినిమాలు వచ్చినా అవి జనాలుకు అంతగా చేరువకాలేదు అనే చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు కొత్త కథల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కథలో ఏ మాత్రం వైవిధ్యం లేకపోయినా కథను ఓకే చేయడానికి ఆలోచిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు కొత్త హీరోలు కొత్త కథలతో ఇప్పుడు తెలుగు సినిమా ప్రయాణం కొత్త మలుపు తిరిగింది.
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన హీరో విజయ్ దేవరకొండ తన మొదటి సినిమా తోనే తన స్టైల్ నటనతో మెప్పించాడు ప్రేక్షకులును. ఆ తరువాత వచ్చిన పెళ్ళిచూపులు సినిమాతో తన హీరో ప్రస్థానానికి పునాది వేసుకున్నాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే సినిమాతో పట్టరాని కోపంతో రాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా టీజర్లో విజయ్ ఎంట్రీ ఇప్పటి కమర్షియల్ సినిమా హీరోల ఎంట్రీ తో పోల్చుకుంటే కొంచం కొత్తగానే ఉంది. ఈ సినిమాలో విజయ్ బలహీనత అతని కోపం. పైగా డాక్టర్ గా కనిపింకాబోతున్నాడు. మరి ఇంత కోపంతో డాక్టర్ ఎలా అవుతాడు అనేది అతని మానసిక స్థితి ఎలా మార్పు చెందుతుంది అంటే సినిమా చూడవలిసిందే. ఆగష్టు 25 నాడు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ఆసియన్ సినిమాస్ సునిల్ నారంగ్ మరియు కేఎఫ్ సి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సంయుక్తంగా తీసుకోవడంతో పెద్ద రిలీజే ఊహించవచ్చు. అయితే యాంగర్ మేనేజ్మెంట్ అంటూ బూతులు తిడుతుంటే అది ఖచ్చితంగా సెన్సార్ వారికి నచ్చదు మరి. మరి 25న ఈ సినిమాలోని అసలు కోపం అసలు బూతులు.. మనం తెరపైనే చూడాలి.