అవికా గోర్ అంతర్మథనం గురించి స్వీయ పరివర్తన గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెనప్ అయిన సంగతి తెలిసిందే. తన అధిక బరువు గురించి కెరీర్ లో వెనకబాటు తనం గురించి ఎంతో కలత చెందానని అయితే దాని నుంచి బయటపడేందుకు స్వయం కృషితో ప్రయత్నించానని వెల్లడించింది.
అద్దంలో తనని తాను చూసుకునేందుకు ఇబ్బంది పడ్డానని చెప్పిన అవిక ఆ తర్వాత తన బరువును అమాంతం పది కేజీలు పైగా తగ్గించేందుకు చాలా వ్యయప్రయాసలకు వోర్చానని తెలిపింది. తన స్వీయ పరివర్తన జర్నీని ప్రారంభించిన తర్వాత కొత్త ఫోటోషూట్ చూడగానే ఇది నిజమేనని నమ్మదగనిదిగా అనిపించింది.
అవికా ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇప్పుడు కొన్ని అద్భుతమైన ఫోటోలతో నిండి ఉంది. దీనిలో ఆమె పూర్తిగా నమ్మశక్యంగా లేదు. కలర్స్ టీవీ షో బాలికా వధులో యువ ఆనందీ పాత్రలో నటించిన తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరొచ్చింది. ఈ రోజు గ్లామరస్ దివాగా మారి కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోందని ఇన్ స్టా చూస్తే అర్థమవుతుంది.
ఇదిగో ఈ ఫోటోలో పొట్టి నిక్కరు.. దానికి కాంబినేషన్ గా అల్ట్రా మోడ్రన్ ఔట్ ఫిట్ తో అదరగొట్టేసింది. ఉయ్యాల జంపాల నాయికగా ఇప్పటికీ యూత్ గుండెల్లో కొలువున్న అవిక ఎప్పటికీ క్యూట్ బేబిగానే అభిమానుల గుండెల్లో నిలిచి ఉంది. అద్దంలో చూసుకోవటానికి ఇష్టపడటం లేదు అసహ్యించుకుంటున్నా నాపై నేను.. అని ఇక అనాల్సిన అవసరం రాదేమో బహుశా.
ఇటీవల జిమ్ లో కసరత్తులు చేసి పూర్తిగా బొద్దుతనాన్ని ఎలిమినేట్ చేయడంతో స్టన్నింగ్ లుక్ కి మారిపోయింది అవికా. తనని ఇలా చూస్తే టాలీవుడ్ దర్శకనిర్మాతలు పిలిచి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అవికా ప్రధాన నిర్ణయాలలో ఒకటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను విడిచిపెట్టడం రోజువారీ ఆహారంలో మంచి ఆహారాన్ని చేర్చడంతోనే ఈ లుక్ సాధ్యమైంది. ఆమె తన ఆహారంలో వాడా పావ్ నుండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయానికి ఎలా మారిందో ఒక దశలో ఆసక్తిని కలిగించింది. భోజనం జంక్ ఫుడ్ మధ్య నేను ఎప్పుడూ ఎంచుకునేది ఇష్టం అనిపించేదే. నేను ఆహారం కోసం తినలేదు. నా మానసిక స్థితి కోసం తిన్నాను.. ఆ ఎంపిక గూడ్ కాదు అని ఆవేదన చెందాల్సిన పని లేదు ఇక.
ఇక బుల్లితెరపై అవికా సుదీర్ఘ ఇన్నింగ్స్ ని గుర్తు చేసుకుంటే.. అప్పట్లోనే `సాసురల్ సిమార్ కా` అనే మరో రోజువారీ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె అడ్వెంచర్ రియాలిటీ షో `ఖత్రోన్ కే ఖిలాడి`.. లాడో 2 లో పాల్గొంది. అయినప్పటికీ ఆనందీ పాత్రలో ఆమెకు ఎప్పుడూ ఎక్కువ ప్రేమ గుర్తింపును ఇచ్చింది. స్వీయ పరివర్తన ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.