తెలుగు సినీ పరిశ్రమ స్థాయి తెలిపింది. దక్షిణాది చిత్రాల చరిత్ర గతిని తిరగరాసింది. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చెప్పింది. ఇవన్నీ సాధించినది ఒక్క సినిమానే. ఇవన్నీ బాహుబలి సృష్టించిన అద్భుతాలు. రాజమౌళి రూపొందించిన ఈ మహాకావ్యం విడుదలై న 17రోజుల్లో సాధించిన కలెక్షన్స్ చూస్తే.. ఔరా అనడం కాదు... వామ్మో అనాల్సిందే.
ఇప్పటికే భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్ల లో మూడో స్థానంలో ఉన్న బాహుబలి... నెట్ కనెక్షన్ల లో రెండోస్థానం ఆక్రమించింది. ఇక షేర్ పరంగా చూస్తే... భారతీయ సినీ చరిత్రలో అత్యధిక షేర్ సాధించిన సినిమాల లైఫ్ టైం కలెక్షన్లను... ఇప్పటికే దాటేసి మొదటిస్థానానికి చేరిపోయిం బాహుబలి.
బాహుబలి తెలుగు వెర్షన్ 17 రోజుల్లో సాధించిన షేర్ రూ. 162.5 కోట్లు. గత రికార్డ్ అత్తారింటికి దారేది పోల్చితే... 2.2 రెట్లు ఎక్కువ. ఇక అన్ని భాషల్లోనూ కలిపి... 240 కోట్ల రూపాయల నెట్ సాధించిన మన జక్కన్న చెక్కిన దృశ్యరాజం... గ్రాస్ కలెక్షన్లు ఎంతో తెలుసా... అక్షరాలా 436కోట్లు. ఇదంతా కేవలం 17 రోజుల్లోనే. ఇక ఫుల్ రన్ లో బాహుబలి... ఇంకెన్నో రికార్డులు తిరగరాయనుందో....