ఇంతకీ ''బాహుబలి 2'' సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజవుతోంది. చాలా రోజుల నుండి మనం చాలా డేట్లను వినడమే కాని.. ఇంతవరకు ఎప్పుడూ అఫీషియల్ గా ఈ విషయంపై రాజమౌళి అండ్ కో క్లారిటీయే ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు ఒక డేట్ వచ్చేసింది. దానితో పాటు రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిశాయి.
మార్చి 16న ఉదయం ఈ బాహుబలిః ది కంక్లూజన్ ట్రైలర్ రిలీజవుతుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ను ఉదయం 10 గంటల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ధియేటర్లలో రిలీజ్ చేస్తారు తప్పించి.. దీనిని ఆన్ లైన్లో మాత్రం రిలీజ్ చేయరు. సో ముందుగా మనోళ్ళు తెలుగు ఆడియన్స్ అందరూ ధియేటర్లలో ట్రైలర్ ను చూసేసిన తరువాత.. అప్పుడు సాయంత్రం 5 గంటలకు యుట్యూబ్ లో రిలీజ్ చేస్తారట. మొత్తానికి మనోళ్ళు ఈసారి ట్రైలర్ ను ముందుగా వెండితెరపైనే చూపిస్తారనమాట.
నిజానికి బాహుబలి 1 సినిమా రిలీజ్ అప్పుడు కూడా.. ముందుగా ట్రైలర్ ను ధియేటర్లలో వేసిన తరువాతనే ఇంటర్నెట్లోకి దించారు. ఇప్పుడు బాహుబలి 2 విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే ఫాలో అవుతున్నారనమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/