బాహుబలి రిలీజై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా వసూలైన గ్రాస్ 468.4కోట్లు. షేర్ వసూళ్లు 254.1కోట్లు. కేవలం ఇండియాలో వసూళ్లు పరిగణిస్తే గ్రాస్ వసూళ్లు 401.3కోట్లు.. అంటే షేర్ 211.4కోట్లు వసూలు చేసిందనమాట.
కేవలం ఏపీ, నైజాం కలుపుకుని బాహుబలి సాధించిన వసూళ్లు గ్రాస్ 135.5కోట్లు, షేర్ 97.35కోట్లు వసూలు చేసింది. కర్నాటకలో 58కోట్లు, తమిళ్ నాడు 64కోట్లు, కేరళ 10కోట్లు, ఇతర భారతదేశంలో 134కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం అమెరికా, కెనడా కలుపుకుని 50కోట్లు వసూలైంది. విదేశాల్లో మిగతా చోట్ల 18కోట్లు వసూలు చేసింది. వైజాగ్ 8.55కోట్లు, ఈస్ట్ 8.05కోట్లు, వెస్ట్ 6.53కోట్లు, కృష్ణ 6.08కోట్లు, గుంటూరు 8.67కోట్లు, నెల్లూరు 3.7కోట్లు షేర్ వసూళ్లు సాధించింది. కేవలం ఆంధ్రాలో 58కోట్లు గ్రాస్ (41.63కోట్లు షేర్, 53కోట్లు నెట్), కేవలం నైజాంలో 53కోట్లు గ్రాస్ (36కోట్లు షేర్, 47కోట్లు నెట్) వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వెర్షన్ షేర్ వసూళ్లు 170కోట్లు. ఇది నయా ఇండస్ట్రీ రికార్డు అని వేరే చెప్పక్కర్లేదు. మునుపటి రికార్డుతో పోలిస్తే 2.27 రెట్లు అధికంగా ఆర్జించింది.
84ఏళ్ల సౌతిండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్. ఇండియా వైడ్ షేర్ వసూళ్లలో ఆల్ టైమ్ నంబర్‌వన్ లైఫ్ టైమ్ సినిమాగా నిలిచింది. నెట్ వసూళ్లలో రెండో అతిపెద్ద లైఫ్ టైమ్ బాక్సాఫీస్ హిట్ చిత్రమిది. ప్రపంచవ్యాప్త షేర్ లో రెండో అతిపెద్ద లైఫ్ టైమ్ హిట్ చిత్రమిదే. గ్రాస్ వసూళ్లలో (ప్రపంచవ్యాప్తంగా) నాలుగో లైఫ్ టైమ్ బాక్సాఫీస్ హిట్ చిత్రంగా నిలిచింది.