నెల రోజుల కిందట కనీ వినీ ఎరుగని స్థాయిలో మొదలైంది బాహుబలి-2 ప్రభంజనం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎన్నడూ చూడని స్థాయిలో అసాధారణ ఓపెనింగ్స్ సాధించిందీ సినిమా. తొలి వారాంతం తర్వాత కూడా అదే జోరు కొనసాగించి.. వారం లోపే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అబ్బుర పరిచింది. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించి రూ.1500 కోట్ల మైలురాయినీ అందుకుంది. కానీ నాలుగోవారంలోకి అడుగుపెట్టాక ‘బాహుబలి-2’ జోరు తగ్గింది. ఐదో వారంలో ఈ సినిమా బాగా నెమ్మదించింది. తెలుగు రాష్ట్రాల్లో కేశవ.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల ప్రభావం ‘బాహుబలి-2’పై బాగానే పడింది. శరవేగంగా రూ.175 కోట్ల షేర్ మైలురాయిని అందుకున్న ఈ చిత్రం.. రూ.200 కోట్ల మార్కును అందుకోవడానికి మాత్రం శ్రమిస్తోంది. మిగతా రాష్ట్రాలు.. విదేశాల్లో కూడా ఈ సినిమా జోరు తగ్గి.. థియేట్రికల్ రన్ ముగింపు దిశగా సాగుతోంది.
ఐదో వీకెండ్ తర్వాత.. అంటే 31 రోజుల్లో బాహుబలి-2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రా షేర్-రూ.92.3 కోట్లు
ఆంధ్రా గ్రాస్- రూ.145.3 కోట్లు
సీడెడ్ షేర్- రూ.33.7 కోట్లు
సీడెడ్ గ్రాస్- రూ.44.3 కోట్లు
నైజాం షేర్- రూ.64.5 కోట్లు
నైజాం గ్రాస్- రూ.109 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.190.5 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.298.6 కోట్లు
కర్ణాటక షేర్- రూ.50 కోట్లు
కర్ణాటక గ్రాస్- రూ.111 కోట్లు
తమిళనాడు షేర్- రూ.69.7 కోట్లు
తమిళనాడు గ్రాస్- రూ.128.4 కోట్లు
కేరళ షేర్-రూ.31 కోట్లు
కేరళ గ్రాస్- రూ.68 కోట్లు
రెస్టాఫ్ ఇండియా షేర్-రూ.276 కోట్లు
రెస్టాఫ్ ఇండియా గ్రాస్-రూ.703 కోట్లు
ఇండియా షేర్-రూ.617.5 కోట్లు
ఇండియా గ్రాస్- రూ.1309.3 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.781.5 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-1590.8 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
ఐదో వీకెండ్ తర్వాత.. అంటే 31 రోజుల్లో బాహుబలి-2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రా షేర్-రూ.92.3 కోట్లు
ఆంధ్రా గ్రాస్- రూ.145.3 కోట్లు
సీడెడ్ షేర్- రూ.33.7 కోట్లు
సీడెడ్ గ్రాస్- రూ.44.3 కోట్లు
నైజాం షేర్- రూ.64.5 కోట్లు
నైజాం గ్రాస్- రూ.109 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.190.5 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.298.6 కోట్లు
కర్ణాటక షేర్- రూ.50 కోట్లు
కర్ణాటక గ్రాస్- రూ.111 కోట్లు
తమిళనాడు షేర్- రూ.69.7 కోట్లు
తమిళనాడు గ్రాస్- రూ.128.4 కోట్లు
కేరళ షేర్-రూ.31 కోట్లు
కేరళ గ్రాస్- రూ.68 కోట్లు
రెస్టాఫ్ ఇండియా షేర్-రూ.276 కోట్లు
రెస్టాఫ్ ఇండియా గ్రాస్-రూ.703 కోట్లు
ఇండియా షేర్-రూ.617.5 కోట్లు
ఇండియా గ్రాస్- రూ.1309.3 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.781.5 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-1590.8 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/