వీడియో : వయసు తో సంబంధం లేకుండా రెచ్చి పోయిన మహేష్‌ బ్యూటీ

Update: 2022-05-11 09:30 GMT
పవన్‌ కళ్యాణ్ తో బ్రది సినిమాలో.. మహేష్ బాబుతో నాని సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన క్యూట్‌ హాట్ ముద్దుగుమ్మ అమీషా పటేల్‌. తెలుగు లో పదేళ్ల క్రితం బాలయ్య సినిమాలో నటించిన ఈ అమ్మడు మళ్లీ హీరోయిన్ గా టాలీవుడ్‌ లో నటించలేదు.

బాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్‌ ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు ఇప్పటికి కూడా తన అందాల ప్రదర్శణతో కుర్ర కారును మత్తెక్తిస్తోంది.

2000 సంవత్సరంలో కహో న ప్యార్‌ హై సినిమా తో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన అయేషా పటేల్‌ ఇప్పటికి కూడా హిందీలో పలు సినిమాలతో బిజీగా ఉంది.

అయిదు పదుల వయసుకు చేరువ అయిన అమీషా పటేల్‌ ఇంకా మూడు పదుల ముద్దుగుమ్మ మాదిరిగా అందాల ప్రదర్శణ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూనే ఉంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పటికప్పుడు రచ్చ రచ్చ చేస్తూనే ఉన్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఈ అమ్మడు ఈమద్య కాస్త సినిమాలు చేసినా కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఈ అమ్మడి జోరు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అందాల ప్రదర్శణ విషయంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది.

తాజాగా అమీషా పటేల్‌ షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమీషా పటేల్‌ బికినీ లో ఇప్పటికి కూడా పాతిక ఏళ్ల అమ్మాయి మాదిరిగా కనిపిస్తూ కుర్ర కారును రెచ్చగొడుతోంది. ఈ అమ్మడి అందంకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ ఉంటారు. ఈ వీడియోలో బికినీ ఫోటోలు మతులు పోగొడుతున్నాయి.


Full View

Tags:    

Similar News