తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ కు ఆధరణ పెరుగుతోంది. సీజన్ ఆరంభంలో కంటెస్టెంట్స్ కొత్త వారు అవ్వడం.. తెలియని వారు అవ్వడం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ప్రేక్షకులు వారాలు గడుస్తున్నా కొద్ది కంటెస్టెంట్స్ కు అభిమానులుగా మారిపోయి షో ను అమితంగా చూడటం మొదలు పెడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కు కూడా మంచి ఆధరణ దక్కింది. బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తున్న తీరును చూసిన షో నిర్వాహకులు వెంటనే ఫిబ్రవరిలో కొత్త సీజన్ ను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు.
ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ కు ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 గురించి అప్పుడే చర్చ మొదలు అయ్యింది. 2022 లో ఓటీటీ మరియు స్టార్ మా రెండు సీజన్ ల బిగ్ బాస్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కు వచ్చిన స్పందన విషయంలో స్టార్ మా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నాలుగు గంటలకు పైగానే ప్రసారం అయ్యింది. ఏకంగా 18.4 టీవీఆర్ రేటింగ్ ను దక్కించుకున్న బిగ్ బాస్ ను 6.2 కోట్ల మంది చూసినట్లుగా అధికారికంగా స్టార్ మా ప్రకటించింది. బిగ్ బాస్ ను హాట్ స్టార్ లో కూడా లైవ్ ను ఆ సమయంలో మిలియన్ ల మంది చూశారు. మొత్తంగా కోట్లాది మంది బిగ్ బాస్ సీజన్ 5 ను చూశారు.
ఇంత భారీ వ్యూవర్ షిప్ ను దక్కించుకున్న బిగ్ బాస్ ద్వారా స్టార్ మాకు లాభాల పంట పండినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో స్టార్ మా కు అత్యధికంగా రేటింగ్ ను తెచ్చి పెట్టింది బిగ్ బాస్ మాత్రమే. కనుక బిగ్ బాస్ ను మరింత గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో పాటు మద్య లో స్పెషల్ గెస్ట్ లు.. పండుగ స్పెషల్ ఎపిసోడ్స్ మరియు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ కు వచ్చిన రెస్పాన్స్ రికార్డు సృష్టించింది. పండుగ స్పెషల్ ఎపిసోడ్స్ తో మద్య మద్యలో భారీగానే రేటింగ్ దక్కించుకుంది. వీక్ డేస్ ల్లో ఒకానొక సమయంలో దారుణమైన రేటింగ్ నమోదు అయినట్లుగా వార్తలు వచ్చాయి. కాని యావరేజ్ గా తీసుకుంటే బిగ్ బాస్ సీజన్ 5 కి మంచి రేటింగ్ దక్కి సూపర్ హిట్ అయినట్లుగా షో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేటింగ్ కు సంబంధించిన నెంబర్స్ ను నాగార్జున మరియు స్టార్ మా అధికారికంగా ప్రకటించారు.