నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. మూవీలో బాలయ్య వయస్సు మళ్ళిన హీరోగానే కనిపిస్తున్నాడు.
అతనికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక బాలకృష్ణ కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. బాలయ్య లుక్, డైలాగ్స్ అన్ని కూడా ఈ మూవీలో కొత్తగా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది.
అలాగే సినిమాలో బాలయ్య స్టైల్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి ఫన్ కూడా కావాల్సినంత ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక ఫోటో లీక్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య బైక్ పై ఎవరినో చేజ్ చేస్తునంట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. రీసెంట్ గా జరుగుతున్న షూటింగ్ కి సంబందించిన ఫోటోగా తెలుస్తోంది.
ఈ ఫోటోని బాలయ్య అభిమానులు ట్విట్టర్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. బాలయ్య లెక్కే వేరు అంటూ షేర్ చేస్తున్నారు. మొదటిసారి బాలయ్య మాస్ లుక్ లో బుల్లెట్ బండిపై రైడ్ చేసుకొని వస్తూ ఉంటే అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక అతని నుంచి అదిరిపోయే సాంగ్స్ ఇప్పటికే సిద్ధం చేయించుకొని అనిల్ రావిపూడి తీసుకున్నారని టాక్.
ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి బాబి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఎన్నికల లోపు రెండు సినిమాలుఅ యిన రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయ కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో షూటింగ్ లకి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.