యంగ్ హీరో నిఖిల్ అనూహ్యంగా పాన్ ఇండియాలో ఫేమస్ అవుతన్నాడు. 'కార్తికేయ-2' తెలుగు రాష్ర్టాల కన్నా ఉత్తరాది రాష్ర్టాల్లో అనూహ్య వసూళ్లని సాధిస్తుంది. హిందీ బెల్ట్ లో 50 థియేటర్లలలో రిలీజ్ అయినా సినిమా ఇప్పుడు 700 థియేటర్లకు పైగా ఆడుతుందంటే? 'కార్తికేయ-2' హిందీ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యారో? అద్దం పడుతుంది.
కంటెంట్ బేస్ గానే ఆడుతోన్న చిత్రమిది. నిఖిల్ ఇమేజ్ తో సంబంధం లేకుండా హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న చిత్రంగా నిలిచింది. కానీ ఈ హిట్ తో నికిల్ నార్త్ లో వెల్ నోన్ గా మారిపోయాడు. హిందీ మార్కెట్ లో తనకంటూ ఓ ఐడెంటిటీ ఏర్పడింది. స్ర్కిప్ పట్ల తన టేస్ట్ ఎలా ఉంటుంది? అన్నది హిందీ అభిమానులకు అర్ధమైంది. రొటీన్ జానర్ చిత్రాలకు నిఖిల్ దూరమని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్లిన నిఖిల్ కి ఈస్థాయి సక్సె స్ అందుకోవడం అంటే ప్రశంసించ దగ్గ విషయమే.
ఇప్పటివరకూ హిందీ బెల్ట్ లో సక్సెస్ అయిన తెలుగు స్టార్స్ అంతా వారసులే. రామ్ చరణ్..ఎన్టీఆర్..ప్రభాస్ వీళ్లంతా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారు. ఇండస్ర్టీకి ముందు నుంచి పరిచయం ఉన్నవారు.
కానీ నిఖిల్ కి అలాంటి సపోర్ట్ లేదు. స్వయంగా ఎదిగిన నటుడు. కేవలం ప్రతిభను మాత్రమే నమ్ముకుని ముందుకెళ్తున్నాడు. మరి అలాంటి నటుడ్ని అల్లు అరవింద్ పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారా? నిఖిల్ తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడా? అంటే అవుననే గుసగుస వినిపిస్తుంది.
ఇప్పటికే నిఖిల్ తో అరవింద్ బ్యానర్లో ఓ కమిట్ మెంట్ ఉంది. 'కార్తికేయ-2' రిలీజ్ కి ముందే అగ్రిమెంట్ జరిగింది. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో నిఖిల్ తో పరిమిత బడ్జెట్ తోనే పాన్ ఇండియా సినిమా చేసి హిట్ అందుకోవచ్చు ఆలోచన సదరు నిర్మాతలో మొదైలనట్లు సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ని ఎంగేజ్ చేసే స్ర్కిప్ట్ తో వెళ్తేనే? బాగుంటుందని ఆలోచన చేస్తున్నారుట.
ఈ థాట్ 'కార్తికేయ-2' సక్సెస్ చూసిన తర్వాతనే అరవింద్ లో తట్టినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే గీతా ఆర్స్ట్ కి అనుబంధంగా ఏర్పాటు చేసిన జీఏ-2 పిక్చర్స్ లో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మరి నిఖిల్ తో ఏ బ్యానర్ లో ముందుకెళ్తారు అన్నది తెలియాలి.