తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కొన్ని వారాల పాటు ఎంటర్ టైన్ చేసిన స్రవంతి తనదైన శైలి రాయలసీమ యాస తో ఆకట్టుకుంది. బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కనిపిస్తూ వస్తున్న ఈమె బిగ్ బాస్ తో మరింత పాపులారిటీని దక్కించుకుంది. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో స్రవంతి కుమ్మేస్తోంది.
గతంలో కూడా స్రవంతి తన హాట్ ఫోటోలను షేర్ చేసేది. కానీ ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా ఈ అమ్మడు రెచ్చి పోతుంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈమె తన అందాలతో సోషల్ మీడియా లో జనాలకు హీట్ పెంచుతోంది.
అందమైన ఈ అమ్మడి ఫిజిక్ తో పాటు మంచి బాడీ లాంగ్వేజ్ వల్ల హీరోయిన్ మాదిరిగా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
బిగ్ బాస్ తో గుర్తింపు దక్కించుకున్న అషు రెడ్డి.. దివి ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు. అయితే వారిలో ఎక్కువ శాతం మంది పెళ్లి కాని వాళ్లు ఉన్నారు. అయితే స్రవంతి కి పెళ్లి కావడంతో కొందరు ఈ అందాల ఆరబోత ఫోటోలను విమర్శిస్తూ ఉన్నారు.
సినిమాల్లో నటిగా ఈమె కు ఆఫర్లు చిన్నా చితకా సినిమాల నుండి వస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈమె బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా పాపులారిటీని మరింతగా పెంచుకుని స్టార్ గా నిలుస్తుందేమో చూడాలి.