స్క‌ర్టేసి కాక‌లు పుట్టిస్తోన్న‌ క‌త్తిలాంటి పిల్ల

Update: 2022-12-09 05:38 GMT
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో త‌న‌దైన గ్లామ్ తో  ఆకట్టుకుటుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లోనూ అనన్య మెరుపులు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంటాయి. స్టైలిష్ ఎంపిక‌ల్లోనూ అన‌న్య వావ్ అనిపిస్తుంది. తాజాగా బ్యూటీ అగ్గిరాజేసే ఫోజుతో ముందుకొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా వైట్ క‌ల‌ర్ బ‌నియ‌న్ ధ‌రించి..మ్యాచింగ్ కాపీ క‌ల‌ర్ స్క‌ర్ట్ లో థై షోతో థ‌మ్ థ‌మ్ చేస్తోంది. సూప‌ర్ హాట్ ఫోజులో క‌రెంట్ తీగ షాక్ కొట్టిన‌ట్లు షాకిస్తోంది. కొంటె చూపుల‌తో కుర్రాళ్ల‌ను ఆ మ‌త్తుల్లోనే ముంచేస్తోంది. విండో సైడ్ అమ్మ‌డి విర‌హ వేద‌న వ‌ర్ణ‌నాతీతం అనిస్తుంది. వైడ్ యాంగిల్ లోనూ వావ్ అనిపిస్తుంది. పిక్ లో అమ్మ‌డి స్క‌ర్ట్ లో థై అందాలు హైలైట్.

డిజైన‌ర్ స్క‌ర్ట్ ఆద్యంతం తొడ అందాల్ని హైలైట్ చేస్తుంది. స్క‌ర్ట్  మ‌రీ థై షో ఎలివేట్ అయ్యేలా? మ‌రింత పొట్టిగా క‌త్తిరించేసిన‌ట్లు లేదూ. పొట్టి పిల్ల పొట్టి స్క‌ర్ట్ లో యువ‌త‌ని ఫిదా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా  వైర‌ల్ అవుతోంది. అభిమానుతు త‌మ‌దైన శైలిలో హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక బ్యూటీ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో  బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో  ఉంది. టాలీవుడ్ లో లైగ‌ర్ తో ఎంట్రీ ఇచ్చినా ఫ‌లితం తేడాగా రావ‌డంతో సీన్ అర్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఆలోచ‌న లేకుండా మాతృభాష‌లోనే మ‌న ట్యాలెంట్కి త‌గ్గ అవ‌కాశాలు న్నాయని భావించి ఆ దిశ‌గా అడుగులు వేస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో రెండు ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్నాయి.

'కో గ‌యే హ‌మ్ ఖాన్' చిత్రం  షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో  సినిమా  'డ్రీమ్ గ‌ర్ట్ -2' షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ రెండు సినిమాల‌పై అన‌న్య భారీ ఆశ‌లు పెట్టుకుంది. హిట్ అయితే మ‌రిన్ని ఛాన్సులు అందుకొవ‌చ్చ‌ని ఆశిస్తుంది.  మ‌రి అమ్మ‌డి టైమ్ ఎలా ఉందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News