తెలుగు సినిమా లో హీరోలు, కమెడియన్లు మినహా మిగిలిన అన్ని విభాగాల లోనూ ఇతర భాషల వాళ్ళని తెప్పించి వారికి కీర్తిని అప్పగించి ఆకాశాని కి ఎత్తించడం మనకు మామొలే. హీరోయిన్లు, డ్యాన్స్, ఫైట్ మాస్టర్ లు, దర్శకులు, కధారచయితలు, విలన్లు ఇలా ఒక్కటేంటి తెరముందు, తెరవెను కా చొచ్చుకుపోతున్నారు.
హీరో, రచయితల ల తరువాత తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ గా తెలుగు వాళ్ళు మాత్రమే ఆధిపత్యం చలాయిస్తున్న విభాగం నిర్మాణం. సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ, శ్రీ వెంకటేశ్వర, వైజయంతి వంటి అగ్రగామి సంస్థలున్న కేటగిరీని పరాయి వాళ్ళు పెద్దగా టచ్ చెయ్యలేదు. కానీ ఇప్పటి పరిణామాలు చూస్తుంటే నిర్మాణ విభాగంపై సైతం ఒక కన్నేసినట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు తో వరుసగా ఫ్లాపులు కొట్టినా శ్రీమంతుడు సినిమాను బాలీవుడ్ అగ్రగామి ఈరోస్ సంస్థ సొంతం చేసుకుంది. తెలుగులో తన ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయాత్నాలే ఇవన్నీ అని అర్దమవుతున్నాయి. ఇటీవల పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ లో కూడా ఈరోస్ ముద్ర పడింది. ప్రస్తుతం ఒక కాస్ట్లీ ప్రాజెక్ట్ తో మహేష్ తో డీల్ కుదుర్చుకోనుందని సమాచారం. ఈ సంస్థేకాక రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్, యష్ రాజ్ ఫిలిమ్స్ సైతం టాలీవుడ్ లో పాగా వేయడానికి పావులు కదుపుతున్నాయి.