ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గెలవడం అనేది కొంతమంది ఆనందాన్ని ఇచ్చినా కూడా.. చాలామంది సెలబ్రిటీలకు మాత్రం పెద్ద షాకరే. ఎందుకంటే మన హీరోయిన్లలో చాలామంది అమెరికా వెళ్ళి మరి డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా.. హిల్లరీ క్లింటన్ కు సపోర్టివ్ గా క్యాంపెయిన్ కూడా చేశారు. ఇండియన్ కమ్యూనిటీ అంతా ఎక్కువగా ఉండే టెక్సస్ - విస్కాన్సిన్ - పెన్సిల్వేనియా.. వంటి రాష్ట్రంలలో వీళ్లు హిల్లరీ కోసం ప్రచారం చేశారు. కాని ఇప్పుడు వీరి ఓపెన్నెస్ అక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది.
ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో ఇచ్చిన పార్టీకి సెక్సీ హీరోయిన్ ప్రియాంక చోప్రాను పిలిచారో.. అప్పటినుండి అమ్మడు డెమోక్రాట్లకు ఫేవర్ గా ప్రచారం చేయడానికి సిద్దపడింది. అమెరికా తొలి మహిళా ప్రెసిడెన్షియల్ అభ్యర్ధి అయిన హిల్లరి క్లింటన్ కే తన మద్దతు అని చెప్పింది. ఇక రెండు రోజుల క్రితం మరో డస్కీ సైరన్ సోనమ్ కపూర్ కూడా రెండు రోజుల క్రితం అమెరికా ఎగిరెళ్ళింది. హిల్లరీ కోసం అరిజోనా రాష్ట్రంలో అమ్మడు ప్రచారం చేసింది. కాని ఈ రాష్ట్రంలలో ఎక్కువగా ఉన్న ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ కే పట్టం కట్టారు. ఈ పరిణామలన్నీ మన హీరోయిన్లకు కాస్త షాకిచ్చాయి.
మన దేశంలో పలానా పార్టీకి ఓటేయండి అంటూ ప్రచారం చేయడానికి ముందుకురాని హీరోలూ హీరోయిన్లు.. అసలు అమెరికా విషయంలో తమ ఒపీనియన్లను జనాల మీద రుద్దడమే చాలా దారుణం అంటే.. ఇలా వెళ్లి ప్రచారం చేయడం ఇంకా హాస్యాస్పదం. ఏదేమైనా కూడా.. ట్రంప్ దెబ్బకి ఈ హీరోయిన్లు అప్సెట్ అయ్యారంతే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/