అసలు అనవసరంగా ఇన్నేసి మాటలు పడాల్సి వస్తుందంటే దానికి కారణం ఎవరు? ఇంకెవరు మెగా ఫ్యాన్సే. వారి కోసం మెగా స్టార్ చేసిన క్యామియో కారణంగా ఇదంతా జరుగుతోంది. అయితే ఈ మాటంటే అభిమానులు ఒప్పుకుంటారేంటి. వారు శ్రీను వైట్లను బ్లేమ్ చేస్తున్నారు. పదండి ఓ లుక్కేద్దాం.
టెక్నికల్ ''బ్రూస్ లీ'' సినిమాలో క్యామియో చేసేయండం వలన.. మెగాస్టార్ 150వ సినిమాను చేసేసినట్లే. అయితే అంత చిన్న రోల్ ను పట్టుకొని 150వ చిత్రం అని అనడానికి మెగాస్టార్ కే కాదు.. ఆయన యాంటీస్ ఎవరన్నా ఉన్నా.. వారికి కూడా మనస్సు రాదు. మరి వికీపీడియా వంటి సైట్లను ఆ సినిమాను ఏ ఖాతాలో వెయ్యాలి. 149 తరువాత మెగాస్టార్ చేసిన సినిమాను ఏ నెంబర్ తో పిలవాలి? అందుకే వికీపీడియాలో 149.5 అని వేశారు. ఇదంతా ఎవరో అభిమానులే ఎడిట్ చేసుంటారులే. కాని మెగాస్టార్ వంటి ఐకానిక్ స్టార్ కు ఇలా అర మార్కులు వేయించుకోవాల్సిన అవసరం ఉందా.. లేనే లేదు.
దీనంతటికీ కారణం శ్రీను వైట్ల అంటూ ఇప్పుడు సోషల్ సైట్లలో మెగా అభిమానులు దూషిస్తున్నారు. మీ 150వ సినిమాకు టీజర్ లా ఉంటుంది అంటూ ఆయనతో ఈ సినిమా కమిట్ చేయించేశాడు శ్రీను. ఇక సినిమా అవుట్ పుట్ కూడా బాగా రాలేదు కాబట్టి రామ్ చరణ్ కూడా డాడ్ ద్వారా నిర్మాతకు ఏదైనా హెల్ప్ చేయాలని భావించుంటాడు.. మొత్తంగా వైట్ల వేసిన పథకం.. చిరంజీవిను పరువును గంగపాలు చేసింది... అంటూ వీళ్లు చెబుతున్నారు. సర్లేండి.. ఈ గుస్సా ఎందుకులే. ఇప్పుడు రాబోయే సినిమాను 150 అని మేం పిలవం అని ఎవరన్నారు. ఇదంతా సరే.. అసలు మెగాస్టార్ ఎక్కడ బాబులూ??