స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర నిర్మాత తనయుడైనా..మెగాస్టార్ చిరంజీవి బ్యాకప్ ఉన్నా? నటుడిగా ఎదిగాడు అంటే! దానికి కారణం బన్నీ కృషి..పట్టుదల మాత్రమే. బన్నీ కష్టం తో మాత్రమే అది సాధ్యమైంది. బన్నీ ఎదిగిన తీరు చూస్తేనే అతను ఎంత హార్డ్ వర్కర్ అన్నది అర్ధమవుతుంది.
బన్నీని మించి ఇండస్ర్టీలో పెద్ద బ్యాకప్ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు? కానీ వాళ్లెవ్వరికీ సాధ్యం కానిది బన్నీకి సాధ్యమైంది అంటే దానికి కారణం బన్నీ మాత్రమే. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించబడ్డాడు. హిందీ బెల్ట్ లో అతనికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఈ రంజ్ లో ఫేమస్ అవుతాడని బన్నీ సైతం ఊహించలేదు.
ఈ విషయాన్ని టీమ్ రివీల్ చేసిందంటే? ప్రొడక్ట్ విషయంలో ఎంత నిరాడంబరత చూపించారు అన్నది అద్దం పడుతుంది. మరి అలాంటి బన్నీ భవిష్యత్ ని పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యే ప్లాన్ చేస్తున్నాడా? పాప్ సింగర్ కమ్ డాన్సర్ గా ఫేమస్ అయి ప్రపంచాన్ని శాషించాలనుకుంటున్నాడా? అంటే అవుననే గుసగు స వినిస్తుంది.
అదే నిజమైతే బన్నీ డ్రీమ్ లో ఏమాత్రం అతి లేదని చెప్పొచ్చు. అందుకు బన్నీ అన్నిరకాలు గా అర్హుడే. బన్నీ లో గల డాన్సింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చేప్పడానికేం లేదు. అతన్ని స్టైలిష్ డాన్స్ ని మెచ్చని ప్రేక్షకుడు ఉండడు. చప్పట్లు కొట్టని సెలబ్రిటీ ఉండడు. అతని డాన్స్ కి బాలీవుడ్ ఇండస్ర్టీని ఫిదా అయింది. హృతిక్ రోషన్ సైతం బన్నీ డాన్స ని ప్రశంశిస్తూ ఎన్నో ట్వీట్లు చేసారు.
బన్నీ డాన్స్ కి అందం తీసుకురాలేదు. ఆ డాన్స్ కే బన్నీ అందం తీసుకొచ్చాడని ఎన్నోసార్లు మెచ్చారు. డాన్స్ అనేది అతని బాడీలోనే ఉందన్నారు. అమీర్ ఖాన్..అమితాబచ్చన్ లాంటి దిగ్గజాలు సైతం బన్నీని మెచ్చిన సందర్భాలున్నాయి. ఇలా ఇండియాలో బన్నీ డాన్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే బన్నీ ట్యాలెంట్ కి అది సరిపోదు.
అంతకు మించి అనేలా బన్నీ కెరిర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాప్ సింగర్ గా..డాన్సర్ గా ఫేమస్ అవ్వాలన్నది అతని కలగా కనిపిస్తుంది. ప్రపంచాన్ని తన పాప్ సంగీతం..డాన్సుతో ఊర్రూతలూగించిన మైకెల్ జాక్సన్ తరహాలో బన్నీ సైతం ప్రపంచాన్నే శాషించే ఆలోచనలో ఉన్నట్లు గుసగుస వినిపిస్తుంది. అతని స్పూర్తితోనే బన్నీ మైండ్ లో కొత్త ఆలోచనలు మొదలైనట్లు వినిపిస్తుంది.
అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ..బన్నీ మ్యాకప్ పూర్తిగా తొలగించే లోపు మాత్రం తాను అనుకున్నవన్ని సాధించే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్లు లీకులందతున్నాయి. కేవలం తనలో ఉన్న డాన్సింగ్ స్కిల్స్ తోనే ఇది సాధ్యమ,ని భావించి ఇటువైపుగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే నిజమైతే బన్నీ ని స్టేజ్ పైనా చూసుకోవచ్చు. మైకెల్ జాక్సన్ ప్రపంచాన్ని కేవలం స్టేజ్ షోతోనే షేక్ చేసారు. అంతటి లె జెండ్ స్పూర్తితో బన్నీ ముందుకెళ్లి సక్సెస్ అయితే దేశమే గర్విస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.