'పుష్ప ది రైజ్' సక్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఫేమ్ అయ్యాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి బన్నీని చేరువ చేసిన చిత్రమిది. సౌత్ లో ఇతర భాషల్లోనూ బన్నీఅంతే ఫేమస్ అయ్యాడు. దీంతో బన్నీ ఆనందానికి అవధుల్లేవ్. ఈ స్థాయి విజయాన్ని అందుకుంటుందని బన్నీగానీ..సుకుమార్ గానీ ఊహించలేదు. ఊహని మించిన విజయాన్ని 'పుష్ప' తొలి భాగం అందుకుంది. దీంతో బన్నీ అండ్ కో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. ఇదే జోష్ లో ఏప్రిల్ 8 వ తేదీతో బన్నీ 40 వపడిలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన పుట్టిన రోజు వేడుకల్ని సతీమణి స్నేహారెడ్డి ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
సెర్బిబియా రాజధాని బెల్ గ్రాడ్ కి తీసుకెళ్లి బన్నీకి పుష్ప సక్సెస్ తో పాటు...బర్త్ డే ట్రీట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఇది బన్నీ కెరీర్ లో మర్చిపోలేని బర్త్ డే మూవ్ మెంట్ గా చెప్పొచ్చు. పెళ్లికి ముందు స్నేహారెడ్డికి తాజ్ మహల్ ముందు ప్రపోజ్ చేసిన ఘటన ఎలా మరువలేరో..అలా ఈ పుట్టిన రోజుని బన్నీ ఎప్పటికీ మర్చిపోలేడు. ఈ జంటంతో పాటు కొంత మంది స్నేహితులు కూడా వెళ్లారని చాలా మంది భావించారు.
అందులో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ . ఇప్పటివరకూ ఇది ఓ సందేహంగానే ఉండేది. తాజాగా యువ నటుడు నవదీప్ స్నేహారెడ్డి స్నేహితుల గ్యాంగ్ తో మాత్రమే బన్నీ సెర్బియా వెళ్లినట్లు వెల్లడించారు. స్నేహ ఏర్పాటు చేసిన ఈ 40వ పార్టీ కోసం ఏకంగా 40 మంది సెర్బియా వెల్లినట్లు తెలుస్తోంది.
అందరికీ ప్లైట్ టిక్కెట్లు స్నేహ బుక్ చేసి స్పెషల్ కేర్ తో ఆహ్వానించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. కేవలం స్నేహారెడ్డి కి బాగా క్లోజ్ గా ఉండే కొంత మంది బయట స్నేహితుల్ని మాత్రమే పార్టీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఎంత కాదాన్న మెగా ఫ్యామిలీ నుంచి అంత క్లోజ్ ప్రెండ్ స్నేహాకి ఒక్కరూ కూడా లేరా? అంటూ నెటి జనులు ప్రశ్నిస్తున్నారు.
పార్టీకి సంబంధించిన ఓ గ్రూప్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో ఇప్పుడు అభిమానుల్లో ఎన్నో రకాల సందేహాలకు తావిస్తోంది. అసలే మెగా ఫ్యామామిలీతో బన్నీకి సరైన సఖ్యత లేదని మీడియా కథనాలు ఓ వైపు చిలవలు పలవలుగా అల్లుకుంటున్నాయి. దీనికి తోడు బన్నీ బర్త్ డే పార్టీలోనే మెగా హీరోలు కనిపించకపోయే సరికి అవి మరంత హీటెక్కే అవకాశం లేకపోలేదు.
అయితే ఈ పార్టీ కేవలం స్నేహారెడ్డి వ్యక్తిగతంగా తన స్నేహితులతో మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలని కుటుంబానికి సంబంధించిన ఎవర్నీ ఆహ్వానించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫ్యామిలీ ప్రెండ్స్ ఉంటే ప్రైవసీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒకవేళ మెగా ఫ్యామిలీ సభ్యులకి ఆహ్వానం అందినా వెళ్లి వెండక పోవచ్చని కొంత మంది భావిస్తున్నారు.