కింగ్ నాగార్జున లెగసీని ముందుకు నడిపిస్తున్న వారసుడిగా నాగచైతన్య తన ఇమేజ్ మార్పు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ల కోసం తన రేంజును పెంచుకునేందుకు అతడు చేయని ప్రయత్నం లేదు. తండ్రి తరహాలోనే కెరీర్ ఆరంభంలోనే రొమాంటిక్ చిత్రాలు చేసి లవర్ బోయ్ గా పేరు సంపాదించారు. నాగచైతన్య పై ఇలాంటి ఇమేజ్ పడటానికి కారణం నాగార్జుననే. ఆయన తరహా లవ్ కాన్సెప్ట్ లను ఎంచుకునే ఎక్కువ సినిమాలు చేసారు. అందుకే చైతన్యకు క్లాస్ లో ఉన్నంతగా మాస్ లో అంత ఫాలోయింగ్ లేదని ఓ వర్గం కూడా బలంగా వాదిస్తుంటుంది.
ఆ విషయం పక్కన బెడితే చైతన్య కూడా రియల్ లైఫ్ లోనూ మంచి రొమాంటిక్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చైతన్య ఏ హీరోయిన్ తో కలిసి పనిచేసినా ఆ హీరోయిన్ అతడితో ప్రేమలో పడిపోతారుట. ఆ విషయంలో చైతూ చాలా సైలెంట్ కిల్లర్ అని ఎవరికి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తుంటారని ఫిల్మ్ సర్కిల్స్ సైతం టాక్ వినిపిస్తోంది. మరిచైతూ ఇప్పటికీ అలాగే చేస్తున్నారా? అంటే సరైన క్లారిటీ లేదు. చైతన్య.. కోస్టార్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది. మరి ఇప్పటికీ సైలెంట్ కిల్లరేనా? లేక సమంత తనని పూర్తిగా కంట్రోల్ లో పెట్టారా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఈ విషయం చైతన్య దృష్టికి వెళితే ఎలా స్పందిస్తారో. సమాధానం కోసం ప్రేక్షకాభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇక చైతన్య సినిమాల విషయానికి వస్తే....ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన `లవ్ స్టోరీ` రిలీజ్ కు రెడీగా ఉంది. ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే విక్రమ్. కె కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ `అనే చిత్రంలోనూ చైతన్య నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లోనూ చై అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అక్కడ `లాల్ సింగ్ చద్దా` అనే చిత్రంలో నటిస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి ఈ మూవీ చేస్తుండడం ఆసక్తికరం.