హెచ్ ఐవీ పాజిటివ్ వచ్చింది, ఎయిడ్స్ వ్యాధి సోకింది.. ఈ రెండింటికీ చాలా తేడా ఉందనే విషయం చాలామందికి తెలీదు. రెండూ ఒకటే అనకుంటారు. ఈ విషయంపై ఇప్పుడో పెద్ద చర్చ హఠాత్తుగా మొదలైపోయింది. కారణం.. హాలీవుడ్ డర్టీ ప్లేబోయ్ ఉదంతమే. తనకు హెచ్ఐవీ ఉందని ఒప్పుకోవడం, నాలుగేళ్లుగా ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నానని చెప్పడంతో.. ఇప్పుడీయన పెద్ద హాట్ టాపిక్ అయిపోయాడు.
చార్లీకి బాలీవుడ్ లో జస్ట్ ఓ 50 మందితో సెక్సువల్ రిలేషన్ ఉందని ఓ అంచనా. కరెక్టుగా చెప్పాలంటే ఆయనే చెప్పాలి. అయితే.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడుతున్నాడు చార్లీ. కొందరు డాక్టర్లు వెంటేసుకుని టీవీ స్టూడియోలు చుట్టేస్తున్నాడు. అక్కడ కూర్చుని అర్ధం అయ్యేలా డాక్టర్ల మెడికల్ పరిభాషలో.. తనకు హెచ్ ఐవీ లేదు జస్ట్ హెచ్ ఐవీ పాజిటివ్ అని చెప్పిస్తున్నాడు. వైరస్ ని గుర్తించిన వెంటనే ట్రీట్ మెంట్ మొదలుపెట్టేశామని వైద్యులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
సాధారణమంగా హెచ్ ఐవీ పాజిటివ్ వచ్చిన తర్వాత.. ఐదు నుంచి ఆరేళ్లకు అది ఎయిడ్స్ గా మారుతుంది. కానీ ఈయన దాన్ని ముందే గుర్తించి, అన్ని ట్రీట్ మెంట్ లు పక్కాగా ఫాలో అవుతుండడంతో.. దాదాపు శరీరంలో నుంచి ఆ వైరస్ కనిపించకుండా పోయింది. అంటే వైరస్ ముదరలేదు. సాధారణంగానే ఎయిడ్స్ గా మారడానికి ఐదారేళ్లు పట్టే హెచ్ ఐవీ.. ఇలాంటి కేసుల్లో చాలా ఎక్కువ టైం పడుతుంది. అసలు రాకపోవచ్చు కూడా. అది చార్లీ షీన్ చెబ్తున్న సంగతి. జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి రోగం నుంచి ప్రాణం పోకుండా కాపాడుకోవచ్చని ఈ ఎపిసోడ్ తో తెలుసుకోవచ్చు.
ఇకపోతే చార్టీ రెండవ భార్య.. మాజీ బాండ్ గాళ్ డెనీస్ రిచర్డ్స్.. ఈ మాజీ దంపతుల ఇద్దరు కూతుళ్లు కూడా హెచ్ ఐ వి పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ అనే వచ్చిందట. సో.. ఫ్యామిలీ అండ్ మాజీ ఫ్యామిలీల్లో ఎవ్వరకీ ఈయన ద్వారా ఆ మహమ్మారి వైరస్ సంక్రమించనేలేదు.