బెంగుళూరు లో ఒక బర్త్ డే పార్టీకి హీరోయిన్ ఛార్మి రావడం ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద టాపిక్ అయిపోయింది. అయితే మామూలుగా వస్తే ఓకె.. కాని ఆ పార్టీకి వచ్చి రెండు గంటలు నుంచొ ని వెళ్లిపోయినందుకు ఏకంగా 25 లక్షలు వసూలు చేసిందనే న్యూస్ ఉంది చూశారూ.. అది రచ్చే. మామూలు రచ్చకాదు.
నిజానికి హీరోయిన్లు ఇలా పెళ్లిల్ళ కు పార్టీల కు అటెండ్ అవ్వడం కామన్. సినిమా సక్సెస్ పార్టీల కు లేదా ఎవరైనా సినిమా సెలబ్రిటీల పార్టీలకూ మనోళ్ళు ఉత్తినే వస్తుంటారు కాని.. అంటే గిఫ్టు లు తీసుకురాకుండా అని కాదు, వచ్చినందుకు ఏమాత్రం పైకం పుచ్చుకోకుండా అని.. ఇక బయట ఎవరైనా రాజకీయ నాయకులు, బడా బిజినెస్ మ్యాన్ల ఇంట్లో పెళ్ళిళ్లు అంటే మాత్రం మనోళ్ళు వెంటనే రేట్ కార్డు చూపించేస్తుంటారు. కరీనా కపూర్ ఒక పెళ్ళికొచ్చినందుకు 2 కోట్లు తీసుకుంటే.. ఒక పెళ్ళిలో 10 నిమిషాలు డ్యాన్స్ వేయడానికి ప్రియాంక ఏకంగా 6 కోట్లు పుచ్చుకుంది. ఇప్పుడు ఛార్మి కూడా అదే రేంజులో తళుక్కుమనడానికి ఏకంగా 25 లక్షలు తీసేసుకుంది మరి.
అయినాసరే ఈ ట్రిప్ గురించి నోరు మెదిపితే ఒట్టు. బెంగుళూరు లో ఉన్నా అని చెప్పింది కాని డిటైల్స్ ఎవ్వరికీ చెప్పలేదు. కాకపోతే ఒక స్టార్ కమెడియన్ చేసిన రివిలేషన్స్ వలన ఈ టాపిక్ మొత్తం బయటకొచ్చేసింది. అది సంగతి.