సినిమా అన్నప్పుడు హీరో తన్నాలి.. విలన్ పడాలి. హీరో ఎంత గట్టిగా కొడితే సినిమాలో హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లోనే లేక మద్యలోనే అయినా హీరో చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. కాని ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విలన్ సోనూ సూద్ ను కొట్టేందుకు చిరంజీవి కాస్త వెనుకంజ వేశాడట. సోనూసూద్ ఈమద్య కాలంలో రియల్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీల్ హీరోల కంటే రియల్ హీరో అయిన సోనూ సూద్ కు ఇప్పుడు ఎక్కువ పేరుంది. అలాంటి సోనూ సూద్ ను చిరంజీవి ఒక సీన్ లో తన్నాల్సి ఉండగా అందుకు ఒప్పుకోలేదట.
షూటింగ్ లో భాగంగా ముందుగా అనుకున్న ఫైట్ సీన్ ను కాకుండా కాలు మీద పెట్టకుండా రీ షూట్ చేయాల్సి వచ్చిందట. ఆ విషయాన్ని స్వయంగా సోనూ సూద్ అన్నాడు. నేను పర్వాలేదు అందుకు నేను ఓకే అంటూ చెప్పినా కూడా చిరంజీవి మీపై కాలు లేపితే నాపై జనాలు నోరు లేపుతారు. నన్ను విమర్శిస్తారు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారట. చిరంజీవి గారు నాపై కాలు పెట్టే సీన్ ను కట్ చేసి దాని ప్లేస్ లో మరో షాట్ ను ప్లాన్ చేశారు అంటూ సోనూ సూద్ అన్నాడు.
ఇలాంటి కారణాల వల్లే సోనూ సూద్ కు ఆఫర్లు తగ్గుతున్నాయని అంటున్నారు. జనాలు సోనూసూద్ ను స్క్రీన్ పై బ్యాగ్ గా చూసేందుకు ఇష్టపడుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోనూసూద్ పారితోషికం భారీగా అయితే పెంచాడు కాని ఆఫర్ల విషయాలో మాత్రం ఇన్ని అడ్డు వస్తున్నాయట.