మెగా ఫ్యామిలీ హీరోలంతా.. మెగాస్టార్ చిరంజీవి రోడ్డు వేస్తే కారు తోలుకుంటున్న వాళ్లే. ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిరు ఎదురుగా చెప్పిన మాట. మెగాస్టార్ పట్ల చాటుకోవడానికి ఏనాడు వెనకాడని తత్వం బన్నీది. ఇప్పుడు తెల్లారితే సినిమా రిలీజ్ అనగా.. చిరు కోసం సరైనోడు చిత్రాన్ని ఓ స్పెషల్ షో వేసి చూపించాడట దర్శకుడు బోయపాటి శ్రీు.
స్పెషల్ గా తన కోసమే వేసిన సరైనోడు ప్రీమియర్ ఆసాంతం చూశారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ అంతా చూసిన చిరు.. సినిమా తెరకెక్కించిన విధానం చూసి స్టన్ అయిపోయార. అల్లు అర్జున్ యాక్షన్, బోయపాటి తీసుకున్న కాన్సెప్ట్, హీరోయిన్ల గ్లామర్ ని ప్రెజెంట్ చేసిన స్టైల్.. ఇలా అన్నిటినీ చిరంజీవి తెగ పొడిగేశారని అంటున్నారు.
ముఖ్యంగా బన్నీ నటన కంటే ఎక్కువగా బోయపాటి శ్రీను స్టైల్ కు ప్రశంసలు వచ్చాయట. ఇంత స్టైలిష్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తావని అనుకోలేదంటూ చిరు పొగడ్తల్లో ముంచెత్తడంతో.. బోయపాటికి నోట మాట కూడా రాలేదంటున్నారు. మొత్తానికి పెద మామయ్య చిరంజీవి నోటి వెంట నుంచి ఇన్ని ప్రశంసలు రావడంతో.. బన్నీ, బోయపాటి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.