ఓ సినిమాకు బజ్ తెచ్చేందుకు ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ డేట్ నుంచి ప్రయత్నించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మేకింగ్ జరిగినంత కాలం ఆ బజ్ ను కొనసాగించడం కష్టం. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ మూవీగా తెరకెక్కుతోంది. అందుకే నేషనల్ లెవెల్ యాక్టర్స్ ను ఈ చిత్రంలో నటింపచేస్తున్నారు.
అయితే.. స్వయంగా అమితాబ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో సైరా గురించి పోస్ట్ చేసినా.. ఈ చిత్రానికి నేషనల్ లెవెల్ లో బజ్ క్రియేట్ కాలేదు అంటూ కొందరు లెక్కలు కడుతున్నారు. కానీ పక్కన దూరంగా నుంచుని చూసే వారికే ఇన్ని ఆలోచనలు ఉంటే.. వందల కోట్లు ఏడాదికి పైగా సమయం తీసుకుని మూవీ రూపొందిస్తున్న వారికి ఆ మాత్రం ఆలోచన ఉండదా.. అసలు విషయం ఏంటంటే.. జస్ట్ సైరా గురించి ఇంట్రో ఇచ్చేందుకు మాత్రమే ఈ పిక్చర్స్ ను బైటకు ఇచ్చారట. అంతే తప్ప.. ఇప్పటి నుంచి నేషనల్ వైడ్ గా ప్రచారం చేసేయాలని భావించలేదని తెలుస్తోంది.
అయినా బాహుబలి సినిమాకి రిలీజ్ కు ముందు హిందీలో ఏం బజ్ ఉందనే విషయం ఆలోచించాల్సిన విషయం. టీజర్ అండ్ ట్రైలర్ వచ్చాక.. దానిని హిందీలోకి తీసుకెళ్ళారు. అప్పుడు టెక్నిక్ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు సైరా కూడా అంతే. మూవీలో కంటెంట్ ఉండాలి కానీ.. బజ్ అనేది ఏమీ మ్యాటర్ కాదు. మూవీ రిలీజ్ కి ముందు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని.. సినిమాలో సరుకు ఉండేలా జాగ్రత్త పడితే.. దేశభక్తి థీమ్ సినిమాను దేశం మొత్తం జనాలతో ఒప్పించేయవచ్చు.