``మనసుకు భయం లేకుండా ఎక్కడ ఉంది? .. తల ఎత్తుకుని తిరిగేస్తున్నాం.. జ్ఞానం లేని చోట.. ఇరుకైన దేశీయ గోడల ద్వారా ప్రపంచాన్ని శకలాలుగా విభజించలేదు. సత్యం లోతు నుండి పదాలు బయటకు వస్తాయి. అలసిపోని ప్రయత్నం దాని చేతులను పరిపూర్ణత వైపు విస్తరించి ఉన్న చోట.. చనిపోయిన అలవాటు మసకబారిన ఎడారి ఇసుకలోకి స్పష్టమైన కారణం ప్రవహించలేదు. మనస్సు నిన్ను ఎప్పటికప్పుడు విస్తృతమైన ఆలోచనలోకి .. చర్య-స్వేచ్ఛా స్వర్గంలోకి నడిపించే చోట.. నా తండ్రి.. నా దేశాన్ని మేల్కొని ఉండనివ్వండి`` ... రవీంద్రనాథ్ ఠాగూర్ భావోద్వేగ వచన కవిత్వమిది.
మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఈ వచనాన్ని మెగాభిమానుల కోసం షేర్ చేసి అందరికీ 72 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తాను చరణ్ చిరంజీవికోనిదెలాతో కలిసి జెండావందనం చేస్తున్న ఫోటోని కూడా షేర్ చేసారు.
నేడు 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద అరుదైన దృశ్యమిది. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు నాగబాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. మెగాభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేశారు. అభిమానులను చిరంజీవి... రామ్ చరణ్ స్వయంగా పరామర్శించారు. మెగాభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంతో బిజీగా ఉండగా నాగబాబు అదిరింది బుల్లితెర షోతో బిజీ. చరణ్ ఆచార్య సెట్స్ లో జాయిన్ కావాల్సిన టైమ్ కూడా వచ్చేసింది.