విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' జులై 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి యావరేజ్ రివ్యూస్ లభించాయి. ఆడియన్స్ నుండి కూడా మిశ్రమ స్పందనే లభించింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.45 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండు రోజులకు గానూ రూ.10.51 కోట్లు సాధించింది. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 33 మూడు కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది. మొదటి వీకెండ్ లో ఎంత జోరు ఉన్నప్పటికీ సోమవారం టెస్ట్ పాస్ అయితేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా పయనించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ కలెక్షన్స్ చూసుకుంటే మాత్రం డీసెంట్ అని చెప్పవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో డియర్ కామ్రేడ్ రెండు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 4.57 cr
సీడెడ్: 1.26 cr
ఉత్తరాంధ్ర: 1.24 cr
కృష్ణ: 0.56 cr
గుంటూరు: 0.81 cr
ఈస్ట్ : 1.05 cr
వెస్ట్: 0.66 cr
నెల్లూరు: 0.37 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 10.51 cr