టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' శుక్రవారం అంటే రేపే విడుదల కానుంది. యూత్ లో విజయ్ క్రేజ్ కు తోడు 'డియర్ కామ్రేడ్' ప్రోమోస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. మరి రౌడీ హీరో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో జరిగిందో ఒకసారి చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా డియర్ కామ్రేడ్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా రూ. 33 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో 'డియర్ కామ్రేడ్' హక్కులు రూ.22 కోట్లు పలకగా మిగతా ఏరియాలు.. ఓవర్సీస్ నుండి దాదాపు 11 కోట్లు రావడం గమనార్హం. రష్మిక ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉండడమో.. లేదా విజయ్ క్రేజో కానీ కర్ణాటక రైట్స్ రూ. 4 కోట్లకు అమ్ముడయ్యాయి. తమిళ నాడు రైట్స్ ద్వారా నిర్మాతలకు 2.45 కోట్ల రూపాయలు లభించాయి. పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి డీసెంట్ టాక్ వచ్చినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్.. బిగ్ బెన్ సినిమాస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 'డియర్ కామ్రేడ్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 9.00 cr
సీడెడ్: 3.40 cr
ఉత్తరాంధ్ర: 2.40 cr
కృష్ణ: 1.60 cr
గుంటూరు: 1.80 cr
ఈస్ట్ : 1.50 cr
వెస్ట్: 1.30 cr
నెల్లూరు: 0.75 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 21.75 cr
కర్ణాటక: 4.00 cr
తమిళనాడు: 2.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.00 cr
ఓవర్సీస్: 3.55 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 32.75 cr