ప్రతిసారీ అవార్డు వేడుకల్లో రాజవాకాంగనల సందడి గురించి యూత్ లో ఒకటే డిస్కషన్ నడుస్తుంది. మిరుమిట్లు గొలిపే అందగత్తెల సోకుల గురించి ఆసక్తిగా ముచ్చటించుకుంటారు. ఎవరు ఏ తరహా డ్రెస్ ధరించారు? మేకప్ కథేంటి? హాట్ కంటెంట్ ఎలా ఉంది? ఇలా విశ్లేషిస్తుంటారు. మొన్న ఫెమినా బ్యూటీ అవార్డులలో రెడ్ కార్పెట్ ని షేక్ చేసిన భామల గురించి అంతే ఇదిగా చర్చ నడిచింది. ఇంతకీ ఫెమీనా రాణీ హంస ఎవరు? అన్నది చూస్తే..
కత్రిన కైఫ్ - అనుష్క శర్మ - దీపికా పదుకొనే లుక్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2020 లో రెడ్ కార్పెట్ ను ఆడుకున్నారు ఈ భామలు. ఈసారి మరీ అంత వెరైటీలు ఏవీ లేకపోయినా.. ఒకరికొకరు భిన్నంగానే కనిపించారు. దీపిక యానినా కోటుర్ డ్రెస్ లో కనిపించింది. అందమైన బ్లాక్ నంబర్ లో రెడ్ కార్పెట్ వాక్ చేసింది. దీపిక మెడలో ఆ ప్రత్యేక హారంపై యూత్ కళ్లు ప్రసరించాయి. రెడ్ కార్పెట్ పై అనుష్క శర్మ OTT దుస్తుల డిజైన్ లో తళుక్కుమని మెరిసింది. ప్రకాశవంతమైన బంగారు వర్ణం.. కాంశ్య అందంతో మెరిపించింది. టోన్డ్ లెగ్స్ .. ఎద అందాల్ని ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీనియర్ కత్రిన కైఫ్ సైతం అలెక్స్ పెర్రీ డిజైనర్ వైట్ డ్రెస్ లో అదరగొట్టింది. ఆ తెలుపు వర్ణం డ్రెస్ లో ఎక్స్ పోజ్ చేస్తూ కైపెక్కించింది. క్యాట్ నిత్యయవ్వనం ఈ వేదికపై ప్రత్యేకించి చర్చకు వచ్చింది. మర్రన్ ఐషాడో.. మచ్చలేని బేస్.. సంపూర్ణ కాంటౌర్డ్ బుగ్గలు ... బోల్డ్ లుక్ తో కనిపించి మైమరిపించింది. ఇక ఈ వేదికపై సీనియర్ బ్యూటీస్ మేకప్ గురించి ఆసక్తికర చర్చ సాగింది.